Hot News
Home » Reviews » Movie Reviews » వినయ విధేయ రామ రివ్యూ

News timeline

Movie Gossips
10 hours ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
14 hours ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
14 hours ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
14 hours ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
15 hours ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
15 hours ago

Dear Comrade Telugu Teaser

Movie Gossips
2 days ago

మహేష్ బాబుకి 50కోట్లు, అనిల్ రావిపూడి 9 కోట్లట ..?

Movie News
2 days ago

టీడీపీ కి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆపలేం ..

General news
2 days ago

నాకేం కాలేదు, నేను బ్రతికే ఉన్నా.. ఆ వార్తల్ని నమ్మొద్దు : హీరో సునీల్

Movie Gossips
2 days ago

మళ్ళి తెరపైకి ‘ఒక్క ఛాన్స్ ” హీరోయిన్ ..

General news
2 days ago

వివేకానంద రెడ్డి ది హత్యే ,నిర్దారించిన పోలీసులు : విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు

Movie News
3 days ago

ఆకాష్ పూరి సినిమాలో మందిరాబేడీ..

Movie News
4 days ago

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పక్కన నటిస్తున్న డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ఎవరో మీకు తెలుసా ..?

Politics
4 days ago

ఎలక్షన్ ఢంకా మోగింది : 126 అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించేసింది చంద్రబాబు

General news
4 days ago

జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం

Movie Gossips
4 days ago

మా ఇద్దరి స్నేహానికి దిష్టి తగలకూడదు : ఎన్టీఆర్

Movie News
4 days ago

అన్ని రూమర్లకు తెరదించిన రాజమౌళి, సినిమాపై పూర్తి వివరాలు

Movie News
4 days ago

హీరో విజయ్ దేవరకొండకి సినిమా కష్టాలు

Movie Gossips
5 days ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దీటుగా లక్ష్మిస్ వీర గ్రంధం

General news
5 days ago

జయరాం హత్య కేసులో “ఆ నాలుగు” సినిమా నటుడు అరెస్ట్

Politics
5 days ago

అవును బీజేపీ తో మా డీల్ నిజమే : ఒప్పుకున్న వైసీపీ

Teasers
5 days ago

ట్రైలర్ తో ఆకట్టుకున్న సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి, హిట్ పక్క అంటున్న టీం

Movie Gossips
5 days ago

వీళ్ళని మెప్పించడం అంత సులువు కాదు, వీళ్ళే నన్ను సర్ప్రైజ్ చేసారు : దేవి శ్రీ ప్రసాద్

Politics
6 days ago

అవన్నీ నమ్మొద్దు, నేను ఏ పార్టీ లో చేరలేదు : జేడీ లక్ష్మి నారాయణ

Movie Gossips
6 days ago

గాసిప్స్ కి తెర దించేందుకు రంగం లోకి దిగనున్న జక్కన్న , ప్రెస్ మీట్ అసలు కారణం ఇదే

Movie News
6 days ago

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను ఆపెయ్యండి : ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త

General news
6 days ago

మీరు దారుణంగా దూషించినా మేము భరించాలా..? : రేణు దేశాయ్

General news
7 days ago

పబ్జి ఆడొద్దన్నారని ప్రాణం తీసుకున్నాడు.. : ప్రాణం తీసిన పబ్జి

Politics
7 days ago

అల్లు అర్జున్ సన్నిహితుడికి జనసేన టికెట్ ..?

Politics
7 days ago

టీడీపీ లోకి జేడీ లక్ష్మి నారాయణ ..విశాఖ నుండి పోటీ ..?

వినయ విధేయ రామ రివ్యూ

చిత్రం: వినయ విధేయ రామ
నటీనటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మధునందన్‌ తదితరులు
నిర్మాత: డీవీవీ దానయ్య
సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
దర్శకత్వం: బోయపాటి శ్రీను
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఆర్థర్‌ ఎ.విల్సన్‌
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
యాక్షన్ : కనల్ కన్నన్
నిడివి: 2 hrs 26 Mins  
విడుదల: 11-01-2019

ఈ సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం వినయ విధేయ రామ .. రామ్ చరణ్ కథానాయకుడుగా బోయపాటి దర్శకత్వం లో విడుదలైన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం ..

ఐదుగురు అన్నదమ్ములు ఫ్యామిలీలో అందరి కన్నా చిన్నవాడు రామ్ చరణ్. అత‌నంటే అంద‌రికీ ఇష్టం. అలాగే కుటుంబం అంటే రామ్ కూడా చాలా ఇష్టం. రామ్ పెద్ద‌న్న (ప్ర‌శాంత్‌) విశాఖ ఎలక్షన్ కమీషనర్‌గా ప‌నిచేస్తుంటాడు. అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో ముఖేష్ రుషి అరాచ‌కాల‌ను రామ్ పెద్ద‌న్న బ‌య‌ట పెడ‌తాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. అది నచ్చని పరశురాం.. రామ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అందుకు బిహార్‌లో ఉన్న మున్నాభాయ్‌(వివేక్ ఒబెరాయ్‌) రంగంలోకి దింపుతాడు. మున్నాభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి న‌ష్టం జ‌రిగింది? అన్న‌య్య‌కు, త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయాన్ని రామ్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే!.దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు మాస్‌కు న‌చ్చేలా ఉన్నాయి.క‌థ‌కుడిగా రామ్‌కు స‌రిపోయే క‌థ‌ను మాత్రం ఎంచుకోలేక‌పోయాడ‌నిపిస్తుంది.. సినిమా మొత్తం హింస ఎక్కువగా ఉన్నదనిపిస్తుంది. మొత్తానికి సంక్రాంతికి బరిలోకి దిగిన వినయ విధేయ రామ మాస్ రామ అనిపించుకుంది..

బ‌లాలు
+  రామ్‌చ‌ర‌ణ్

బ‌ల‌హీన‌త‌లు
–  మాస్ ఎలిమెంట్స్‌
–  ద‌ర్శ‌క‌త్వం
–  క‌థ‌

చివ‌రిగా: ఊర మాస్ రా రామ

MovieRecharge Rating: 3.8/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *