Home » Reviews » Movie Reviews » మిస్టర్ మజ్ను రివ్యూ

News timeline

Movie News
7 hours ago

మునుపెన్నడూ చెయ్యని పాత్రలో నాగ చైతన్య

Movie Gossips
7 hours ago

త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ ఆసక్తికర అప్డేట్

Movie News
7 hours ago

మెగా స్టార్ చిరంజీవి బెయోపిక్, క్లారిటీ ఇచ్చిన నాగబాబు

Movie Gossips
7 hours ago

ఆర్‌‌ఆర్‌ఆర్ లో రామ్ చరణ్ పాత్ర ఇదేనట

Movie Gossips
7 hours ago

ఎలక్షన్ల తర్వాతే బాలయ్య బోయపాటి సినిమా

Movie News
8 hours ago

సుకుమార్ చేతిలో పడ్డ నిహారిక కొణిదెల

Movie News
2 days ago

ఉత్కంఠ భరితంగా కళ్యాణ్ రామ్ 118 ట్రైలర్

Politics
3 days ago

జగన్ ఎవరో నాకు తెలీదు : రామ్ గోపాల్ వర్మ

Movie News
3 days ago

మహానటి అవార్డుల పంట : ఏకంగా ఆరు

General news
4 days ago

వాళ్ళని వదలొద్దు చంపేయండి : టాలీవుడ్ ప్రముఖులు

General news
4 days ago

పుల్వామా ఘటనపై క్రికెటర్ల ఎమోషనల్ ట్వీట్లు

Teasers
4 days ago

చెవిటి వాడిగా వస్తున్న సూర్య

General news
4 days ago

నిజమే మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం : ఆర్య

Movie Gossips
4 days ago

ఛీ ఛీ తెలుగు ఇండస్ట్రీ ఉండేకొద్దీ బూతు ఇండస్ట్రీ గా మారిపోతుంది

Movie Gossips
5 days ago

సంచలం సృష్టిస్తున్న వర్మాస్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్

General news
5 days ago

యూట్యూబ్ లో వరుస సంచలనాలు సృష్టిస్తున్న రౌడీ బేబీ

Movie Reviews
5 days ago

లవర్స్ డే మూవీ రివ్యూ

Movie Reviews
5 days ago

దేవ్ తెలుగు మూవీ రివ్యూ

Movie Gossips
5 days ago

మహేష్ మహర్షి సెట్ లో కార్తీ

Teasers
6 days ago

MAJILI Movie Teaser

Movie News
6 days ago

ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసి రెడీ గా ఉండండి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నా : వర్మ

General news
6 days ago

చంద్రబాబు అంటే మహేష్ కి గౌరవమే కానీ ప్రచారం చెయ్యడు : నమ్రత

Movie News
6 days ago

నరేంద్ర మోడీ బయోపిక్ లో అమిత్ షా లుక్

Movie Gossips
6 days ago

బాలయ్యకి టార్గెట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ

Movie News
7 days ago

118 మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

Movie News
7 days ago

సైరా లో అల్లు అర్జున్ కన్ఫార్మ్

Movie News
7 days ago

మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

General news
7 days ago

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

Movie News
7 days ago

యాత్ర టీమ్ కి కృతఙ్ఞతలు తెలిపిన వైయస్ విజయమ్మ

Movie News
1 week ago

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో ఇంట్రెస్టింగ్ రోల్ లో అజయ్ దేవగన్ ?

మిస్టర్ మజ్ను రివ్యూ

Movie Name: Mr Majnu
Genre(s): Comedy, Romance
Star Cast: Akhil Akkineni, Nidhhi Agerwal, Glenn Webster, Nina Kumar
Producer: B.V.S.N.Prasad
Banner: Sri Venkateswara Cine Chitra
Direction: Venky Atluri
Music: S.Thaman
DOP: George C. Williams
Editing: Navin Nooli
Art Direction: kolla Avinash
Action: Lakshman Chella, Ram Chella, Dhilip Subbarayan
Run Time: 2 hrs 25 Mins
Hitting the Big Screens on: Jan 25, 2019.

హలో మూవీ తర్వాత కొంచం గ్యాప్ తీసుకుని మజ్ను మూవీ తో మన ముందుకు వచ్చాడు అక్కినేని అఖిల్. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఇప్పుడు అఖిల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించికోడానికి బాక్సాఫీక్ దగ్గరకి వచ్చారు..మరి వెంకీ అట్లూరి అయినా అఖిల్ కు సరైన హిట్ ఇచ్చారో లేదో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి చూద్దాం రండి..

కథ : కథలో హీరో అఖిల్(విక్కీ) ఎలాంటి అమ్మాయిల చూపునైనా తనవైపు తిప్పుకునే రొమాంటిక్ యంగ్ బాయ్ గా కనిపిస్తాడు. తన శైలికి తగ్గట్టుగానే హీరోయిన్ నిధి అగర్వాల్(నిక్కీ)కి కూడా దగ్గరవ్వాలనుకుంటాడు. అలా నిధీని తనవైపు తిప్పుకునే క్రమంలో ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల వలన ఇద్దరు విడిపోతారు. దానితో అఖిల్ మళ్ళీ నిధీ ప్రేమను దక్కించుకున్నాడా..? ఆ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. నిధి అఖిల్ ప్రేమను తిరిగి అంగీకరించిందా అన్నది తెలుసుకోవాలి అంటే వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ : టాలీవుడ్ లో రొమాన్స్ కి పెట్టింది పేరు నాగార్జున. అందుకు తగ్గట్టుగానే అఖిల్ కూడా ఈ సినిమాలో తన రొమాంటిక్ యాంగిల్ తో ఆకట్టుకుంటాడు. అలాగే ఫస్టాఫ్ లో వచ్చే టైటిల్ సాంగ్ లో అఖిల్ యొక్క ఎనిమిది పలకల దేహంతో కనిపించే సీన్లు ప్రధాన ఆకర్షణగా కనిపిస్తాయి. అక్కడక్కడా కొన్ని హాస్య సన్నివేశాలు,రొటీన్ ఎమోషనల్ సీన్స్ తప్ప ఫస్టాఫ్ పెద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. వెంకీ ఈ విషయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే బాగున్ను. దానికి తోడు సినిమా చూసే ప్రేక్షకునికి ఫస్టాఫ్ చూసే వరకు కథలోకి వెళ్లినట్టు కూడా అనిపించదు. తమన్ పనితనానికి వచ్చినట్టయితే అరవింద సమేత సినిమా నుంచి తమన్ తనని తాను రోజురోజుకి కొత్తగా మలచుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా సంగీతం కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కొన్ని పాటల్లో ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన జార్జ్ సి విలియమ్స్ యొక్క కెమెరా పనితనం కూడా బాగానే ఉంది. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది కూడా తనదైన మార్క్ కామెడీతో ఆకట్టుకుంటారు. ఇక సెకండాఫ్ కి వచ్చినట్టయితే ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ పర్వాలేదనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. అలాగే ఆ సీన్లలో అఖిల్ నటనలో కూడా మంచి పరిణితి కనిపిస్తుంది. అదే విధంగా హీరోయిన్ నిధి కూడా మరో సారి తన నటనతో ఆకట్టుకుంది. ఇక మిగతా పాత్రల్లో కనిపించిన నాగబాబు,రావు రమేష్ మరియు సుబ్బరాజు తదితరులు వారి పాత్రలకి సరైన న్యాయం చేకూర్చారు. కానీ దర్శకుని విషయానికి వచ్చినట్టయితే తొలిప్రేమ లాంటి భిన్నమైన సినిమా తీసిన తర్వాత వెంకీ అట్లూరికి ఇది రెండో సినిమా కావడంతో దానిలానే ఏదైనా కొత్తదనం చూపిస్తాడు అనుకున్నవారి ఆలోచనలను వెంకీ పూర్తిగా తలకిందులు చేశారనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

  • అఖిల్
  • తమన్ మ్యూజిక్
  • హీరో హీరోయిన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

  • కథ
  • ఫస్ట్ ఆఫ్
  • కథనం

చివ‌రిగా : అఖిల్ మీదే కాకుండా కథ మీద కూడా ద్రుష్టి పెట్టి ఉంటె ఇంకా బాగుండేది ..

MovieRecharge Rating: 4.1/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *