Home » Videos » Teasers » ట్రైలర్ తో ఆకట్టుకున్న సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి, హిట్ పక్క అంటున్న టీం

News timeline

General news
5 months ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
5 months ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
5 months ago

Mallesham Movie Review and Rating

Teasers
5 months ago

Saaho Official Teaser

Movie Reviews
7 months ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
7 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
8 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
8 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
8 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
8 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
8 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
8 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
8 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
8 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
8 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
8 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
8 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
8 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
8 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
8 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
8 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
8 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
8 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
8 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
8 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
8 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
8 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
8 months ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
8 months ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
8 months ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

ట్రైలర్ తో ఆకట్టుకున్న సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి, హిట్ పక్క అంటున్న టీం

Cast: Sai Dharam Tej, Kalyani Priyadarshan, Nivetha Pethuraj, Sunil, Vennela Kishore, Posani Krishna Murali, Brahmaji.
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri (CVM)
Director: Kishore Tirumala
Music: Devi Sri Prasad
Editor: Srikar Prasad
Cinematography: Karthik Ghattamaneni
Art Director: AS Prakash

వరుస పరాజయాలతో సతమతవుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని గట్టి పట్టుడ్డలతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన నటిస్తున్న చిత్రం చిత్ర లహరి. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమోషన్ కూడా మొదలుపెట్టేసింది యూనిట్. తాజాగా ఓ నిమిషం నిడివిగల టీజర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది.ఈ టీజర్ లో ముఖ్య పాత్రలను పరిచయం చేసింది టీం. ఇందులోని నటీనటులు చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఇందులో సునీల్, సాయి ధరమ్ తేజ్, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌,నివేథ పెతురాజ్‌ నటిస్తున్నారు. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏప్రిల్ 12న‌ ‘చిత్రలహరి’ని థియేటర్స్‌కు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్. ఈ చిత్రం తో ఐనా సాయి ధరమ్ తేజ విజయం సాధించి గాడిలో పడాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *