Hot News
Home » Reviews » Movie Reviews » 118 రివ్యూ

News timeline

Movie Gossips
10 hours ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
14 hours ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
14 hours ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
14 hours ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
14 hours ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
14 hours ago

Dear Comrade Telugu Teaser

Movie Gossips
2 days ago

మహేష్ బాబుకి 50కోట్లు, అనిల్ రావిపూడి 9 కోట్లట ..?

Movie News
2 days ago

టీడీపీ కి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆపలేం ..

General news
2 days ago

నాకేం కాలేదు, నేను బ్రతికే ఉన్నా.. ఆ వార్తల్ని నమ్మొద్దు : హీరో సునీల్

Movie Gossips
2 days ago

మళ్ళి తెరపైకి ‘ఒక్క ఛాన్స్ ” హీరోయిన్ ..

General news
2 days ago

వివేకానంద రెడ్డి ది హత్యే ,నిర్దారించిన పోలీసులు : విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు

Movie News
3 days ago

ఆకాష్ పూరి సినిమాలో మందిరాబేడీ..

Movie News
4 days ago

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పక్కన నటిస్తున్న డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ఎవరో మీకు తెలుసా ..?

Politics
4 days ago

ఎలక్షన్ ఢంకా మోగింది : 126 అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించేసింది చంద్రబాబు

General news
4 days ago

జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం

Movie Gossips
4 days ago

మా ఇద్దరి స్నేహానికి దిష్టి తగలకూడదు : ఎన్టీఆర్

Movie News
4 days ago

అన్ని రూమర్లకు తెరదించిన రాజమౌళి, సినిమాపై పూర్తి వివరాలు

Movie News
4 days ago

హీరో విజయ్ దేవరకొండకి సినిమా కష్టాలు

Movie Gossips
5 days ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దీటుగా లక్ష్మిస్ వీర గ్రంధం

General news
5 days ago

జయరాం హత్య కేసులో “ఆ నాలుగు” సినిమా నటుడు అరెస్ట్

Politics
5 days ago

అవును బీజేపీ తో మా డీల్ నిజమే : ఒప్పుకున్న వైసీపీ

Teasers
5 days ago

ట్రైలర్ తో ఆకట్టుకున్న సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి, హిట్ పక్క అంటున్న టీం

Movie Gossips
5 days ago

వీళ్ళని మెప్పించడం అంత సులువు కాదు, వీళ్ళే నన్ను సర్ప్రైజ్ చేసారు : దేవి శ్రీ ప్రసాద్

Politics
6 days ago

అవన్నీ నమ్మొద్దు, నేను ఏ పార్టీ లో చేరలేదు : జేడీ లక్ష్మి నారాయణ

Movie Gossips
6 days ago

గాసిప్స్ కి తెర దించేందుకు రంగం లోకి దిగనున్న జక్కన్న , ప్రెస్ మీట్ అసలు కారణం ఇదే

Movie News
6 days ago

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను ఆపెయ్యండి : ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త

General news
6 days ago

మీరు దారుణంగా దూషించినా మేము భరించాలా..? : రేణు దేశాయ్

General news
7 days ago

పబ్జి ఆడొద్దన్నారని ప్రాణం తీసుకున్నాడు.. : ప్రాణం తీసిన పబ్జి

Politics
7 days ago

అల్లు అర్జున్ సన్నిహితుడికి జనసేన టికెట్ ..?

Politics
7 days ago

టీడీపీ లోకి జేడీ లక్ష్మి నారాయణ ..విశాఖ నుండి పోటీ ..?

118 రివ్యూ

Movie Name: 118
Genre(s): Action, Drama, Thriller
Star Cast: Kalyan Ram, Niveda Thomas, Shalini Pandey, Rajsekhar Aningi, Nassar
Producer: Mahesh S. Koneru
Banner: East Coast Production
Director: K.V. Guhan
Music Director: Shekhar Chandra
Editor: Bikkina Thammiraju
Cinematography: K.V. Guhan
Art director: Kiran Kumar Manne
Run Time: 2 hrs 06 Mins
Hitting the Big Screens on: 01 Mar, 2019

నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నివేతా థామస్ కీలక పాత్రలో కే వి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 118. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆసక్తిని పెంచి ఈ చిత్రం ట్రైలర్ తో ఆ ఆసక్తిని అంచనాలుగా మార్చేసింది. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ కథనం

కథలోకి వెళ్లినట్టయితే హీరో కళ్యాణ్ రామ్(గౌతమ్)కి తరచూ ఒక కల వస్తుంది. అందులో నివేతా థామస్(ఆద్య) కొన్ని ఆసక్తికర పరిమాణాల వలన కనిపించకుండాపోయినట్టు కల వస్తుంది. గౌతమ్ కు వచ్చిన ఈ కలలో కనిపించిన ఈ ఆధ్య ఎవరు? ఈమె నిజ జీవితంలో కూడా మిస్సయ్యిందా..? అసలు ఈ 118 టైటిల్ వెనుకున్న రహస్యం ఏమిటి? ఈమె కనిపించకుండా పోయిన ఈ మిస్టరీని గౌతమ్ చేధించగలిగాడా? ఆ సమయంలో ఎదురైన సమస్యలను గౌతమ్ ఎలా పరిష్కరించి ఆద్య ను కనుక్కున్నాడో లేదో తెలియాలంటే ఈ సినిమాను వెండి తెరపై మిస్సవ్వకుండా చూడాల్సిందే..

ముందుగా ఈ సినిమా విషయంలో కళ్యాణ్ రామ్ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకొనే తీరాలి. ఇంతకు ముందు కళ్యాణ్ రామ్ చేసిన రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉందని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. కళ్యాణ్ రామ్ నటన విషయానికి వస్తే నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో నటన గురించి చెప్పక్కర్లేదు. ఏ పాత్ర అయినా అందుకు తగ్గట్టుగానే కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. ఒక జర్నలిస్ట్ గా ఇన్వేస్టిగేషన్ చేసే సీన్లు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతాయి.

అలాగే కథానుసారం వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడిని మెప్పిస్తాయి.ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి . ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్ గా కనిపించిన షాలిని పాండే తన పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చారు. అలాగే కీ రోల్ లో కనిపించిన నివేత థామస్ మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకుంటుంది. మరో ముఖ్య పాత్రలో కనిపించిన హరితేజ కూడా మంచి నటన కనబర్చారు. నాజర్ తదితరులు వారి పాత్రలకు తగ్గ న్యాయం చేకూర్చారు.

ఇక దర్శకుని పనితనంకి వచ్చినట్టయితే ఇప్పటికే ఎన్నో సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన కే వి గుహన్ ఈ చిత్రానికి మొట్టమొదటి సారిగా దర్శకత్వం వహించినా ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ మరియు ఈ సినిమాను నడిపించిన తీరుని మెచ్చుకోవాల్సిందే. అక్కడక్కడా కొన్ని చోట్ల డల్ నరేషన్ ఉన్నట్టు అనిపించినా ఓవరాల్ గా మాత్రం సినిమా మంచి ఆసక్తికరంగా సాగుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ షాలిని పాండే అయినా సరే కీలక పాత్ర అయినటువంటి నివేతా థామస్ చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ విషయంలో దర్శకుడు కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది. కాకపోతే నివేతా థామస్ విషయంలో ఎంచుకున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పార్ట్ మాత్రం ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని రెగ్యూలర్ గా చూసే ఆడియెన్స్ కి అయితే మామూలుగానే అనిపిస్తుంది. అలాగే శేఖర్ చంద్ర అందించిన సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.

ధ్రిల్లింగ్ స‌బ్జెట్‌కు త‌గ్గ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా అదిరిపోయింది. అలాగే సన్నివేశాల‌కు త‌గ్గ‌ట్టు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. క‌ళ్యాణ్ రామ్, నివేద థామ‌స్‌ల న‌ట‌న ఆక‌ట్టుకంది. గుహ‌న్ ఛాయాగ్ర‌హ‌నం ఈ సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళింది. కానీ కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు సెకండ్‌హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది.

బ‌లాలు :

*సినిమా కాన్సెప్ట్

*ఇంటర్వెల్ బ్లాక్

*కథానుసారం సాగే సస్పెన్స్

*మ్యూజిక్

బ‌ల‌హీన‌త‌లు :

*అక్కడక్కడా డల్ అనిపించే నరేషన్

*రెగ్యులర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్

చివ‌రిగా :  118 డీసెంట్ థ్రిల్ల‌ర్

MovieRecharge Rating: 5.2/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *