Home » Movie News » 118 మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

News timeline

Movie Reviews
1 day ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
2 weeks ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
3 weeks ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
3 weeks ago

MAJILI Movie Trailer

Movie Reviews
3 weeks ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
3 weeks ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
3 weeks ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
4 weeks ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
4 weeks ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
1 month ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
1 month ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
1 month ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
1 month ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
1 month ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
1 month ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
1 month ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
1 month ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
1 month ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
1 month ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
1 month ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
1 month ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
1 month ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
1 month ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
1 month ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
1 month ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
1 month ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
1 month ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
1 month ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
1 month ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
1 month ago

Dear Comrade Telugu Teaser

118 మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

కేవీ గుహన్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘118’. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నివేత థామస్ అలాగే ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఫిబ్రవరి 15న సాయంత్రం 5:40 గంటలకు ‘118’ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.కాగా మొదటిసారి కేవీ గుహన్ డైరక్టర్ గా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా థ్రిల్లింగ్ అంశాలతో చాలా బాగా ఆకట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో అండర్ వాటర్ లో జరిగే క్రేజీ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా ఉంటాయని సినీ బృందం చెప్పుకొస్తుంది .. ల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *