Home » General news » 01/02/2019 న్యూస్

News timeline

Movie Gossips
4 hours ago

152 వ సినిమా స్క్రిప్ట్ ని ఒకే చేసిన చిరు

Movie Gossips
7 hours ago

లేటెస్ట్ అప్డేట్ : అసలు కథ ఇదేనా ?

Movie News
7 hours ago

పట్టాలెక్కబోతున్న నితిన్ భీష్మ

Politics
7 hours ago

జగన్ కి ఊహించని దెబ్బ : టీడీపీ లోకి వంగవీటి రాధ

Movie Gossips
7 hours ago

పోర్న్ స్టార్ గా రమ్య కృష్ణ

Movie Gossips
24 hours ago

మన్మధుడు 2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్ : డైరెక్టర్ ఆ హీరోనే ..

Movie News
1 day ago

సినిమాల్లోకి వైయస్ జగన్ , తన తండ్రి బయోపిక్ తో అరంగేంట్రం

Movie Gossips
1 day ago

మెగా హీరోని వెండి తెరకి పరిచయం చేయడానికి తరలి వస్తున్నా మెగా ఫ్యామిలీ

Movie Gossips
1 day ago

కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయనున్న మహానాయకుడు బృందం

General news
1 day ago

హైపర్ ఆదికి చుక్కలు చూపించిన వైస్ జగన్ అభిమానులు

Movie Gossips
1 day ago

ఎమ్మెల్యే గా రంగం లోకి దిగనున్న అనసూయ

Movie Gossips
1 day ago

అన్నగారిని డిటో దించేసిన రాంగోపాల్ వర్మ

Movie News
1 day ago

తాత గా అక్కినేని నాగార్జున

Movie News
1 day ago

భారతీయుడు 2 షూటింగ్ మొదలైంది

Movie Gossips
1 day ago

సరికొత్త రికార్డు ని అందుకున్న “రౌడీ బేబీ”

Movie Gossips
4 days ago

ఈ రెండు సినిమాలు వేరే డేట్ లో రిలీజ్ చేసి ఉంటె ఫలితం వేరేలా ఉండేదేమో

Movie Gossips
4 days ago

రకుల్ ప్రీత్ కి ఎప్పుడు రానంత కోపం వచ్చింది : మీ అమ్మని అడుగు

Movie News
4 days ago

సంక్రాంతి సినిమాల 5రోజుల కలెక్షన్లు ఇవే

Movie Gossips
4 days ago

క్లాస్ మేట్ ని పెళ్లిచేసుకోబోతున్న ప్రభాస్ హీరోయిన్

Movie News
4 days ago

అఖిల్ కోసం కదలి రానున్న తారక్

General news
4 days ago

నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం

Politics
5 days ago

జగన్ తన చేతులారా తానె సీఎం అయ్యే అవకాశాలు చెడగొట్టుకుంటున్నాడా ?

First Look Posters
1 week ago

Bharateeyudu 2 First Look

Politics
1 week ago

నేనే కాబోయే సీఎం ని పక్క : చంద్రబాబు నా అసిస్టెంట్ : కె ఏ పాల్

General news
1 week ago

నాగబాబు ని బండ బూతులు తిట్టినా శ్రీ రెడ్డి

Movie News
1 week ago

ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్లు ఇవే

Movie Reviews
1 week ago

F2 మూవీ రివ్యూ

First Look Posters
2 weeks ago

లక్ష్మి పార్వతి లుక్ ని రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Movie Reviews
2 weeks ago

వినయ విధేయ రామ రివ్యూ

Movie Reviews
2 weeks ago

పేట సినిమా రివ్యూ

01/02/2019 న్యూస్

1)   ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జరిగే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  “మోదీగాని … కేసీఆర్‌ గాని ఇష్టానుసారం మాట్లాడుతున్నా… పడుతున్నానంటే అది కేవలం ప్రజల కోసమేనన్నారు”. పవన్‌కల్యాణ్‌   కూడా మాతో కలిసి కేంద్రంపై పోరాటానికి రావాలి  అన్నారు. .చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేనాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ..


2) ఇటీవల జరిగిన ఒక సంఘటన శబరిమల ఆలయాన్ని కుదిపేస్తోంది . ఇద్దరు మహిళలు పోలీసుల సాయంతో ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు .. దీన్ని నిరసిస్తూ ఆలయ ప్రధాన అర్చకుడు గుడి తలుపులు మూసివేసి ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత ఆలయాన్ని తెరచి తిరిగి దర్శనానికి అనుమతినిచ్చారు .. ఐతే ఈ సంఘటన మరింత చిచ్చు రాజేసుకుంది .. శబరిమల ఆలయ సంరక్షణ సంఘం బంధుని ప్రకటించారు .. ఈ రోజు ఈ ధర్నాని మరింత ఉదృతం చేసి 60 బస్సు లని ధ్వంసం చేసారు,. భారీగా పోలీసులు మోహరించి సంఘటనలు అదుపులోకి తీసుకునే ప్రయాత్నం చేస్తున్నారు ..

3) ఎవడు, అభినేత్రి, 2.ఓ చిత్రాల్లో నటించి తెలుగు వారికీ సుపరిచితురాలైన అమీజాక్సన్  కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఆమె కొన్ని రోజులుగా బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో డేటింగ్‌లో ఉన్నారు.  జనవరి 1న వీళ్ల నిశ్చితార్థం జాంబియాలో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొన్నారు. ‘‘జనవరి 1 నుంచి మన కొత్త ప్రయాణం మొదలైంది.ఐ లవ్యూ. ప్రపంచంలోనే సంతోషంగా ఉండే అమ్మాయిగా నన్ను చేసినందుకు ధన్యవాదాలు’’ అని పోస్ట్ చేసింది అమీ జాక్సన్ . పెళ్లి ఎప్పుడో మాత్రం ప్రకటించలేదు. 

4). నందమూరి బాలకృష్ణ క్రిష్ కంబినేషన్లో వస్తున్న చారిత్రాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ ,.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెల్సిందే. ఐతే ఈ చిత్రం యొక్క మొదటి భాగం కథానాయకుడు సినిమాకి గాను ఒక డిజిటల్ ఛానల్ 25కోట్లకి హక్కులని కొనుక్కున్నలు సమాచారం ..ఇది చిరంజీవి నటిస్తున్న సైరా కన్నా చాలా ఎక్కువ. సైరా 20కోట్లకి కొనుక్కున్నారు .. ఇక ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల హక్కులనూ వేర్వేరుగా (డిజిటల్, శాటిలైట్) అమ్మడంవల్ల మేకర్స్ కి డబుల్ బొనాంజా ! ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ లో అప్పుడే చాలావరకు రికవర్ అయినట్టే..

5) .నటుడు నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు .. ఈ విషయాన్నీ స్వయంగా తన తండ్రి జీకేరెడ్డి వెల్లడించాడు . హైదరాబాద్‌కు చెందిన అనిశా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. అనిశా ఫాదర్ ఏపీకి చెందిన బిజినెస్‌మేన్. త్వరలో హైదరాబాద్‌లో ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ మరికొద్ది రోజుల్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయ్

See also…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *