Home » Reviews » Movie Reviews » సూర్యకాంతం మూవీ రివ్యూ

News timeline

Movie Reviews
1 day ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
2 weeks ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
3 weeks ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
3 weeks ago

MAJILI Movie Trailer

Movie Reviews
3 weeks ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
3 weeks ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
3 weeks ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
4 weeks ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
4 weeks ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
1 month ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
1 month ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
1 month ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
1 month ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
1 month ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
1 month ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
1 month ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
1 month ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
1 month ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
1 month ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
1 month ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
1 month ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
1 month ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
1 month ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
1 month ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
1 month ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
1 month ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
1 month ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
1 month ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
1 month ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
1 month ago

Dear Comrade Telugu Teaser

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Name: Suryakantham
Genre(s): Comedy, Romance
Star Cast: Niharika Konidela, Rahul Vijay
Producer: Srujan Yarabolu, Sundeep Yerramreddy
Music: Krishna Kanth
Run Time: 2 hrs 03 Mins
Hitting the Big Screens on: Mar 29, 2019.

హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా నటన పరంగా నిహాకు మంచి మార్కులే పడ్డాయి.ఇప్పుడు మరో సారి తన అదృష్టం పరీక్షించుకోడానికి ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో “సూర్యకాంతం”గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ కథనం :

సినిమా కథలోకి వెళ్తే నిహారిక ఎప్పుడూ హైపర్ యాక్టీవ్ గా ఉండే అల్లరి అమ్మాయి రాహుల్ విజయ్ అనే అబ్బాయితో ప్రేమలో ఉండగా తాను చివరి వరకు నిలదొక్కుకోలేననే భయంతో తానే దూరమయ్యిపోతుంది.ఈ నేపథ్యంలోనే పేర్లెన్ తో ఎంగేజ్మెంట్ అవుతుంది అనగా..ఇక్కడే సూర్యకాంతం ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తూ మళ్ళీ అభి జీవితంలోకి ఎంటర్ అవుతుంది.ఒకే సమయంలో అభి ఈ ఇద్దరినీ ఎలా హ్యాండిల్ చేసాడు? ముగ్గురి మధ్యలో ఉన్న విభేదాలు ఏర్పడడానికి గల అసలు కారణం ఏమిటి? అభి జీవితంలోకి మళ్ళీ వచ్చిన నిహారిక అభిని దక్కించుకుందా లేదా అన్నది చూడాలంటే వెండి తెరపై చూడాల్సిందే.
కథానుసారం వచ్చే హాస్య సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.దర్శకుడు ప్రణీత్ కి ఇది మొట్ట మొదటి సినిమాయే అయినా ముగ్గురి మధ్యలో సాగే త్రిముఖ ప్రేమ కథను చక్కగా హ్యాండిల్ చేశారనే చెప్పాలి.ఇక నటీనటుల విషయానికి వచినట్టైతే సూర్యకాంతంగా నిహారిక తన పాత్రకి పూర్తి స్థాయి న్యాయం చేసారని చెప్పాలి,ఒక పక్క ఇన్నోసెంట్ గా కనిపించే సందర్భంలో చక్కగా సీరియస్ సన్నివేశాల్లో పూర్తి పరిణితితో నటించారు.అలాగే హాస్య సన్నివేశాలలో కూడా ఓ రేంజ్ పెర్ఫామెన్స్ చేసారు.అలాగే హీరో రాహుల్ విజయ్ కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. ఈ సినిమాలోనే ఉన్న మరో హీరోయిన్ పేర్లెన్ తన పాత్రకి తగ్గట్టుగా క్యూట్ గా మంచి నటన కనబర్చింది.

ప్లస్ పాయింట్స్ :

*నిహారిక నటన
*కామెడీ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

*అనవసరమైన సన్నివేశాలు
*సాగదీత

MovieRecharge Rating: 2.1/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *