Home » Movie News » సుకుమార్ దర్శకత్వంలో తో నేను సినిమా తీయడం లేదు : మహేష్ బాబు

News timeline

Movie Reviews
1 month ago

ప్రతిరోజు పండగే రివ్యూ…

Movie Reviews
1 month ago

వెంకీ మామ రివ్యూ…

Movie Reviews
2 months ago

అర్జున్ సురవరం రివ్యూ…

General news
7 months ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
7 months ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
7 months ago

Mallesham Movie Review and Rating

Teasers
7 months ago

Saaho Official Teaser

Movie Reviews
9 months ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
10 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
10 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
10 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
10 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
10 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
10 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
10 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
10 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
10 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
10 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
10 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
10 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
10 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
10 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
10 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
10 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
10 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
10 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
10 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
10 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
10 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
10 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

సుకుమార్ దర్శకత్వంలో తో నేను సినిమా తీయడం లేదు : మహేష్ బాబు

చాలా ఏళ్ల తర్వాత మహేష్ సుకుమార్ కలిసి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని, సూపర్‌స్టార్‌ కోసం సుకుమార్‌ ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి. అయితే తాను సుకుమార్‌తో కలిసి పనిచేయడంలేదని మహేశ్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘కొన్ని కారణాల వల్ల సుకుమార్‌తో నేను సినిమా చేయడంలేదు. ఆయన కొత్త ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్న సందర్భంగా ‌ విషెస్‌ చెప్పాలనుకుంటున్నాను. అద్భుతమైన ప్రతిభ ఉన్న ఓ దర్శకుడిని నేనెప్పుడూ గౌరవిస్తాను. ఆయన దర్శకత్వంలో నేను నటించిన ‘నేనొక్కడినే’ క్లాసిక్‌ చిత్రంగా నిలిచిపోతుంది. ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రతీ క్షణాన్ని ఎంతో ఎంజాయ్‌ చేశాను. మీరు తీస్తున్న కొత్త సినిమాకు ఆల్‌ ది బెస్ట్‌ సర్‌..’ అని పేర్కొన్నారు మహేశ్‌. ప్రస్తుతం మహేష్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.. సుకుమార్ మూడో సారి అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *