Home » Reviews » Movie Reviews » సకల కళా వల్లభుడు రివ్యూ

News timeline

Movie News
7 hours ago

మునుపెన్నడూ చెయ్యని పాత్రలో నాగ చైతన్య

Movie Gossips
7 hours ago

త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ ఆసక్తికర అప్డేట్

Movie News
7 hours ago

మెగా స్టార్ చిరంజీవి బెయోపిక్, క్లారిటీ ఇచ్చిన నాగబాబు

Movie Gossips
7 hours ago

ఆర్‌‌ఆర్‌ఆర్ లో రామ్ చరణ్ పాత్ర ఇదేనట

Movie Gossips
7 hours ago

ఎలక్షన్ల తర్వాతే బాలయ్య బోయపాటి సినిమా

Movie News
8 hours ago

సుకుమార్ చేతిలో పడ్డ నిహారిక కొణిదెల

Movie News
2 days ago

ఉత్కంఠ భరితంగా కళ్యాణ్ రామ్ 118 ట్రైలర్

Politics
3 days ago

జగన్ ఎవరో నాకు తెలీదు : రామ్ గోపాల్ వర్మ

Movie News
3 days ago

మహానటి అవార్డుల పంట : ఏకంగా ఆరు

General news
4 days ago

వాళ్ళని వదలొద్దు చంపేయండి : టాలీవుడ్ ప్రముఖులు

General news
4 days ago

పుల్వామా ఘటనపై క్రికెటర్ల ఎమోషనల్ ట్వీట్లు

Teasers
4 days ago

చెవిటి వాడిగా వస్తున్న సూర్య

General news
4 days ago

నిజమే మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం : ఆర్య

Movie Gossips
4 days ago

ఛీ ఛీ తెలుగు ఇండస్ట్రీ ఉండేకొద్దీ బూతు ఇండస్ట్రీ గా మారిపోతుంది

Movie Gossips
5 days ago

సంచలం సృష్టిస్తున్న వర్మాస్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్

General news
5 days ago

యూట్యూబ్ లో వరుస సంచలనాలు సృష్టిస్తున్న రౌడీ బేబీ

Movie Reviews
5 days ago

లవర్స్ డే మూవీ రివ్యూ

Movie Reviews
5 days ago

దేవ్ తెలుగు మూవీ రివ్యూ

Movie Gossips
5 days ago

మహేష్ మహర్షి సెట్ లో కార్తీ

Teasers
6 days ago

MAJILI Movie Teaser

Movie News
6 days ago

ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసి రెడీ గా ఉండండి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నా : వర్మ

General news
6 days ago

చంద్రబాబు అంటే మహేష్ కి గౌరవమే కానీ ప్రచారం చెయ్యడు : నమ్రత

Movie News
6 days ago

నరేంద్ర మోడీ బయోపిక్ లో అమిత్ షా లుక్

Movie Gossips
6 days ago

బాలయ్యకి టార్గెట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ

Movie News
7 days ago

118 మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

Movie News
7 days ago

సైరా లో అల్లు అర్జున్ కన్ఫార్మ్

Movie News
7 days ago

మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

General news
7 days ago

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

Movie News
7 days ago

యాత్ర టీమ్ కి కృతఙ్ఞతలు తెలిపిన వైయస్ విజయమ్మ

Movie News
1 week ago

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో ఇంట్రెస్టింగ్ రోల్ లో అజయ్ దేవగన్ ?

సకల కళా వల్లభుడు రివ్యూ

Movie Name: Sakala Kala Vallabhudu
Genre(s): Action, Drama, Romance co
Star Cast: Tanishq Reddy, Meghla Muktha, Prudhviraj, Alexius Macleod, Chinna
Producer: Anil Kumar
Direction: Shiva Ganesh
Music: Ajay Patnayak
Editing: Dharmendra Kakarala
Run Time: 2 hrs 08 Mins
Hitting the Big Screens on: Feb 02, 2019.

తనిష్క్(తనిష్క్ రెడ్డి), చైత్ర (మేఘాల ముక్తా) తో తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. అయితే చైత్ర కు అతని ప్రవర్తన నచ్చక దూరం పెడుతుంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా చైత్ర ని ఎవరో కిడ్నాప్ చేస్తారు . ఇంతకీ ఈ చైత్ర ఎవరు? ఆమెను ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఆమె గతం ఏమిటి ? తనిష్క్ ఆమె ను ఎలా కాపాడుతాడు అనే విషయాలు తెలియాలంటే ఈచిత్రం చూడాల్సిందే.

సుదీర్ఘకాలం తర్వాత నటుడు చిన్నాకు ఈ చిత్రం ద్వారా ఒక మంచి పాత్ర దొరికింది. ఆయన తన కామెడీ టైమింగ్ తో ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ నవ్వించారు. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు హీరోయిన్ కిడ్నాప్ కు గురైన సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇక జబర్దస్ ఫేమ్ రాము మరియు అతని స్నేహితులు హీరో కి సపోర్ట్ చేసే పాత్రలో చాలా బాగా నటించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే విలేజ్ నేపథ్యంలో విజువల్స్ బాగున్నాయి.

అజయ్ సంగీతం, నేపథ్య సంగీతం డీసెంట్ గా వుంది. ఇక డైరెక్టర్ శివ గణేష్ విషయానికి వస్తే దర్శకుడిగా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సిల్లీ గా అనిపించే సన్నివేశాలతో స్టోరీ లేకుండా సినిమాని పేలవంగా మార్చేశాడు.

ప్లస్ పాయింట్స్ :
*చిన్న యాక్టింగ్
*హీరోయిన్ కిడ్నప్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
*కథ
*హీరో హీరోయిన్ సన్నివేసాలు
*సంగీతం
*దర్శకత్వం

చివ‌రిగా :  కొంచం విసుగు తెప్పించే చిత్రమే ..

MovieRecharge Rating: 2.8/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *