Home » Reviews » Movie Reviews » వైఎస్సార్ యాత్ర మూవీ రివ్యూ

News timeline

Movie News
8 hours ago

మునుపెన్నడూ చెయ్యని పాత్రలో నాగ చైతన్య

Movie Gossips
8 hours ago

త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ ఆసక్తికర అప్డేట్

Movie News
8 hours ago

మెగా స్టార్ చిరంజీవి బెయోపిక్, క్లారిటీ ఇచ్చిన నాగబాబు

Movie Gossips
8 hours ago

ఆర్‌‌ఆర్‌ఆర్ లో రామ్ చరణ్ పాత్ర ఇదేనట

Movie Gossips
8 hours ago

ఎలక్షన్ల తర్వాతే బాలయ్య బోయపాటి సినిమా

Movie News
9 hours ago

సుకుమార్ చేతిలో పడ్డ నిహారిక కొణిదెల

Movie News
3 days ago

ఉత్కంఠ భరితంగా కళ్యాణ్ రామ్ 118 ట్రైలర్

Politics
3 days ago

జగన్ ఎవరో నాకు తెలీదు : రామ్ గోపాల్ వర్మ

Movie News
3 days ago

మహానటి అవార్డుల పంట : ఏకంగా ఆరు

General news
4 days ago

వాళ్ళని వదలొద్దు చంపేయండి : టాలీవుడ్ ప్రముఖులు

General news
4 days ago

పుల్వామా ఘటనపై క్రికెటర్ల ఎమోషనల్ ట్వీట్లు

Teasers
4 days ago

చెవిటి వాడిగా వస్తున్న సూర్య

General news
4 days ago

నిజమే మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం : ఆర్య

Movie Gossips
5 days ago

ఛీ ఛీ తెలుగు ఇండస్ట్రీ ఉండేకొద్దీ బూతు ఇండస్ట్రీ గా మారిపోతుంది

Movie Gossips
5 days ago

సంచలం సృష్టిస్తున్న వర్మాస్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్

General news
5 days ago

యూట్యూబ్ లో వరుస సంచలనాలు సృష్టిస్తున్న రౌడీ బేబీ

Movie Reviews
5 days ago

లవర్స్ డే మూవీ రివ్యూ

Movie Reviews
6 days ago

దేవ్ తెలుగు మూవీ రివ్యూ

Movie Gossips
6 days ago

మహేష్ మహర్షి సెట్ లో కార్తీ

Teasers
6 days ago

MAJILI Movie Teaser

Movie News
6 days ago

ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసి రెడీ గా ఉండండి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నా : వర్మ

General news
6 days ago

చంద్రబాబు అంటే మహేష్ కి గౌరవమే కానీ ప్రచారం చెయ్యడు : నమ్రత

Movie News
6 days ago

నరేంద్ర మోడీ బయోపిక్ లో అమిత్ షా లుక్

Movie Gossips
7 days ago

బాలయ్యకి టార్గెట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ

Movie News
7 days ago

118 మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

Movie News
7 days ago

సైరా లో అల్లు అర్జున్ కన్ఫార్మ్

Movie News
7 days ago

మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

General news
7 days ago

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

Movie News
7 days ago

యాత్ర టీమ్ కి కృతఙ్ఞతలు తెలిపిన వైయస్ విజయమ్మ

Movie News
1 week ago

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో ఇంట్రెస్టింగ్ రోల్ లో అజయ్ దేవగన్ ?

వైఎస్సార్ యాత్ర మూవీ రివ్యూ

Movie Name: Yatra
Genre(s): Biography
Star Cast: Mammootty, Suhasini Maniratnam, Jagapati Babu, Mahesh Achanta, Anasuya Bharadwaj, Sachin Khedekar, Rao Ramesh, Krishna Murali Posani
Producer: Vijay Chilla, Shashi Devireddy
Banner: 70mm Entertainments
Direction: Mahi V. Raghav
Music: K Krishna Kumar
DOP: Sathyan Sooryan
Editing: A Sreekar Prasad
Art Direction: S Rama Krishna, Monika Niggotre
Run Time: 2 hrs 07 Mins
Hitting the Big Screens on: Feb 08, 2019.

మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం “యాత్ర”. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా ఎంత వరకు విజయాన్ని సాధించిందో సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ-కథనం :

కథానాయకుడు దివంగత రాజశేఖర్ శేఖర్ రెడ్డి(మమ్ముట్టి) అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి 2004 ఎన్నికల్లో చేసిన మహాయాగం 68 రోజుల పాదయాత్ర కోసం తెరకెక్కించబడింది. తాను చేసిన యాత్రలో ప్రజల నుంచి రైతుల నుంచి ఎలాంటి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని ఏ విధంగా ఎదుర్కొనగలిగారు. అలా ఎదుర్కొని ఆయన పార్టీలో తిరుగులేని నాయకునిగా ఎలా మారారో తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

వై ఎస్ పాత్రలో మమ్ముట్టి కరెక్ట్ గా కుదిరారు. పార్టీ కన్నా పార్టీ పెద్దలకన్నా తనకి ప్రజలే ముఖ్యం అనే సీన్లు వైఎస్సార్ ను ఎలివేట్ చేసింది, మరీ ముఖ్యంగా తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించే సన్నివేశాలు థియేటర్ లో ప్రేక్షకులను వైఎస్ అభిమానులను మరింత కట్టి పడేస్తాయి. అలాగే వైఎస్ తండ్రి పాత్రలో జగపతి బాబు అలాగే సభితా ఇంద్రా రెడ్డి పాత్రలో సుహాసినీలు అద్భుత నటనను కనబర్చారు. రైతుల సమస్యలను రాజశేఖర్ రెడ్డి ప్రధానంగా తెలుసుకుంటూ మంచి భావోద్వేగ పూరితంగా సినిమా అంతా కొనసాగుతుంది. ఈ సినిమా మమ్ముట్టి వన్ మ్యాన్ షో గా చెప్పొచ్చు. రెండవ భాగంలో కొంత బొర్ అనిపిస్తుంది అనవసరమైన సీన్లు కనిపిస్తుంటాయి. మమ్ముట్టి ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి నటించారని చెప్పొచ్చు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి పలికించిన హావభావాలు కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆయన పండించిన నటన ప్రధానాకర్షణగా నిలుస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

*మమ్ముట్టి నటన
*కథ
*ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

*రెండవ భాగం
*అనవసరమైన సీన్లు

చివ‌రిగా : వైఎస్సార్ అభిమానులకి పండగలాంటి సినిమా

MovieRecharge Rating: 4.8/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *