Home » Movie Gossips » వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

News timeline

General news
4 months ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
4 months ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
4 months ago

Mallesham Movie Review and Rating

Teasers
4 months ago

Saaho Official Teaser

Movie Reviews
6 months ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
7 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
7 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
7 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
7 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
7 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
7 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
7 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
7 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
7 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
7 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
7 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
7 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
7 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
7 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
7 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
7 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
7 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
7 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
7 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
7 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
7 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
7 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
7 months ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
7 months ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
7 months ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

వర్మ ఎట్టకేలకి తాను అనుకున్న పనే చేసాడు. అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితానికి సంబంధించిన మరో కోణం అంటూ వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించారు. తొలి నుంచి చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమాను ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ త్వరలో ఏపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినిమాను విడుదల చేయడం సబబు కాదని పలువురు తెదేపా కార్యకర్తలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో సినిమా విడుదలను నిలిపివేయాలని సెన్సార్‌ బోర్డు చిత్రబృందాన్ని ఆదేశించింది. దాంతో వర్మ సెన్సార్‌ బోర్డుతో చర్చలు జరిపి విడుదల తేదీని 29కి మార్చారు. దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి అన్ని అడ్డంకులు తొలగి పోయాయి విడుదలకి సిద్దమయింది. త్వరలో కడపలో జరిగే ఓ బహిరంగ సభలో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకను నిర్వహిస్తానని వర్మ గతంలో ప్రకటించారు. మరి ఈ సినిమా విడుదలయ్యాక ఎన్ని వివాదాలు ఎదుర్కొంటాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *