Hot News
Home » Reviews » Movie Reviews » లవర్స్ డే మూవీ రివ్యూ

News timeline

Movie Gossips
11 hours ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
15 hours ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
15 hours ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
15 hours ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
15 hours ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
15 hours ago

Dear Comrade Telugu Teaser

Movie Gossips
2 days ago

మహేష్ బాబుకి 50కోట్లు, అనిల్ రావిపూడి 9 కోట్లట ..?

Movie News
2 days ago

టీడీపీ కి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆపలేం ..

General news
2 days ago

నాకేం కాలేదు, నేను బ్రతికే ఉన్నా.. ఆ వార్తల్ని నమ్మొద్దు : హీరో సునీల్

Movie Gossips
2 days ago

మళ్ళి తెరపైకి ‘ఒక్క ఛాన్స్ ” హీరోయిన్ ..

General news
2 days ago

వివేకానంద రెడ్డి ది హత్యే ,నిర్దారించిన పోలీసులు : విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు

Movie News
3 days ago

ఆకాష్ పూరి సినిమాలో మందిరాబేడీ..

Movie News
4 days ago

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పక్కన నటిస్తున్న డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ఎవరో మీకు తెలుసా ..?

Politics
4 days ago

ఎలక్షన్ ఢంకా మోగింది : 126 అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించేసింది చంద్రబాబు

General news
4 days ago

జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం

Movie Gossips
4 days ago

మా ఇద్దరి స్నేహానికి దిష్టి తగలకూడదు : ఎన్టీఆర్

Movie News
4 days ago

అన్ని రూమర్లకు తెరదించిన రాజమౌళి, సినిమాపై పూర్తి వివరాలు

Movie News
4 days ago

హీరో విజయ్ దేవరకొండకి సినిమా కష్టాలు

Movie Gossips
5 days ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దీటుగా లక్ష్మిస్ వీర గ్రంధం

General news
5 days ago

జయరాం హత్య కేసులో “ఆ నాలుగు” సినిమా నటుడు అరెస్ట్

Politics
5 days ago

అవును బీజేపీ తో మా డీల్ నిజమే : ఒప్పుకున్న వైసీపీ

Teasers
5 days ago

ట్రైలర్ తో ఆకట్టుకున్న సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి, హిట్ పక్క అంటున్న టీం

Movie Gossips
5 days ago

వీళ్ళని మెప్పించడం అంత సులువు కాదు, వీళ్ళే నన్ను సర్ప్రైజ్ చేసారు : దేవి శ్రీ ప్రసాద్

Politics
6 days ago

అవన్నీ నమ్మొద్దు, నేను ఏ పార్టీ లో చేరలేదు : జేడీ లక్ష్మి నారాయణ

Movie Gossips
6 days ago

గాసిప్స్ కి తెర దించేందుకు రంగం లోకి దిగనున్న జక్కన్న , ప్రెస్ మీట్ అసలు కారణం ఇదే

Movie News
6 days ago

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను ఆపెయ్యండి : ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త

General news
6 days ago

మీరు దారుణంగా దూషించినా మేము భరించాలా..? : రేణు దేశాయ్

General news
7 days ago

పబ్జి ఆడొద్దన్నారని ప్రాణం తీసుకున్నాడు.. : ప్రాణం తీసిన పబ్జి

Politics
7 days ago

అల్లు అర్జున్ సన్నిహితుడికి జనసేన టికెట్ ..?

Politics
7 days ago

టీడీపీ లోకి జేడీ లక్ష్మి నారాయణ ..విశాఖ నుండి పోటీ ..?

లవర్స్ డే మూవీ రివ్యూ

Movie Name: Lovers Day
Genre(s): Drama, Romance
Star Cast: Priya Prakash Varrier, Roshan Abdul Rahoof, Noorin Shereef
Producer: A Guru Raj
Direction: Omar Lulu
Music: Shaan Rahman
Run Time: 2 hrs 25 Mins
Hitting the Big Screens on: 14 Feb, 2019.

దేశ‌వ్యాప్తంగా సెన్షేష‌న్ క్రియేట్ చేసిన‌ కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్ న‌టించిన ల‌వ‌ర్స్ డే మూవీ ప్రేమికులరోజు కానుక‌గా ఈ గురువార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది.. మ‌ల‌యాళంలో ఓరు ఆదార్ ల‌వ్ పేరుతో తెర‌కెక్కిన ఈ చిత్రం.. ప్రియా వారియ‌ర్ తీసుకొచ్చిన హైప్‌తో తెలుగు, త‌మిళంలో కూడా డ‌బ్బింగ్ వ‌ర్ష‌న్ విడుద‌ల అవుతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజర్, ట్రైల‌ర్‌లు, సాంగ్స్ కుర్ర‌కారును విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.ఇక ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ‘లవర్స్ డే’ మూవీ యూత్‌ని ఆకట్టుకునేలా రొమాంటిక్‌గా ఉందని.. స్కూల్ డేస్‌ని గుర్తుచేస్తుందంటున్నారు.

కథ కథనం :

ఇక కథలోకి వెళ్లినట్టయితే రోషన్ అబ్దుల్ రాహూఫ్(రోషన్) ప్రియా ప్రకాష్ వారియర్(ప్రియా)లు ఒకే స్కూల్లో చదువుతుంటారు.వీరిద్దరూ ఒకరినొకరు మొదటి చూపులోనే ప్రేమలో పడతారు.కానీ కొన్ని ఊహించని పరిణామాల వల్ల వీరిద్దరూ విడిపోతారు,దానితో రోషన్ తన మరో స్నేహితురాలు అయినటువంటి నూరిన్ షెరఫ్(గథా) సహాయంతో ప్రియకు దగ్గరవ్వాలనుకుంటాడు,ఆ సమయంలో రోషన్ తిరిగి మళ్ళీ తన ప్రేమను దక్కించుకున్నాడా?ఆ క్రమంలో నూరిన్ కు రోషన్ కు ఎలాంటి సంబంధం ఏర్పడింది.క్లైమాక్స్ లో ఎవరు ఎవరి ప్రేమను గెలుచుకున్నారు అన్నది తెలియాలంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే. టీజర్ లో మాత్రమే కాకుండా సినిమా లో కూడా ఈ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ చక్కగా కుదిరింది.యుక్త వయసులోనే ప్రేమలో పడ్డ యువ జంటగా ఈ ఇద్దరు కరెక్ట్ గా సెట్టయ్యారు. అలాగే లిప్ లాక్ సీన్ మరియు క్లాస్ రూమ్ లో కన్ను కొట్టే సీన్లు ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ గా నిలుస్తాయి.అలాగే అక్కడక్కడా కొన్ని హాస్య సన్నివేశాలతో ఫస్టాఫ్ అంతా బాగానే నడుస్తుంది. ఈ సినిమాకి సంగీతం అందించిన షాన్ రహమాన్ అన్ని పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్ :

*ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
*క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

*సెకండ్ హాఫ్
*కథనం

చివ‌రిగా : ఆసక్తికరంగా లేని లవర్స్ డే

MovieRecharge Rating: 1.9/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *