Home » Reviews » Movie Reviews » లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

News timeline

Movie Reviews
1 day ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
2 weeks ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
3 weeks ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
3 weeks ago

MAJILI Movie Trailer

Movie Reviews
3 weeks ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
3 weeks ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
3 weeks ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
4 weeks ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
4 weeks ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
1 month ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
1 month ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
1 month ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
1 month ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
1 month ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
1 month ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
1 month ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
1 month ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
1 month ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
1 month ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
1 month ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
1 month ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
1 month ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
1 month ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
1 month ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
1 month ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
1 month ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
1 month ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
1 month ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
1 month ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
1 month ago

Dear Comrade Telugu Teaser

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

Movie Name: Lakshmi’s NTR
Genre(s): Biography, Drama
Star Cast: Rajsekhar Aninigi, P. Vijay Kumar, Yagna Shetty, Sri Teja
Producer: Deepthi Balagiri, Rakesh Reddy
Banner: Gun Shot Films, GV Films, 10,00,000 Productions
Direction: Agasthya Manju, Ram Gopal Varma
Music: Kalyani Malik
DOP: Rammy
Editing: R. Kamal
Hitting the Big Screens on: Mar 29, 2019.

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రలో ఎవ్వరు చూపించని కోణాన్ని చూపించబోతున్నానని ఒక సంచలన సబ్జెక్టు పట్టుకున్నారు వర్మ .ఎన్టీఆర్ నిజజీవితంలో తన అల్లుడు చంద్రబాబు నాయుడు ఎలా వెన్నుపోటు పొడిచారో అన్న కథాంశం అని చెప్పగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఎన్నో అవాంతరాల మధ్య ఈ సినిమా ఈ రోజే విడుదలయ్యింది.మరి ఈ సినిమాతో వర్మ మరియు అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలను అందుకుండా లేదా అన్నది ఇప్పుడు సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ కథనం :

1989 ఎన్నికలలో ఎన్టీఆర్ ఘోర పరాజయం చూసిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి తన జీవిత చరిత్ర రాస్తానంటూ లక్ష్మీ పార్వతి వస్తారు.అలా ఆ ఇద్దరి మధ్య బంధం ఏర్పడి అది పెళ్ళికి దారి తీస్తుంది.ఈ నేపథ్యంలో ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి రావడం వలన లక్ష్మీ పేరు వారి పార్టీలో ఎక్కువగా వినిపించడంతో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబీకులతో కలిసి పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకుందామని చూస్తారు,ఈ నేపథ్యంలో జరిగిన అసలు కథ ఏమిటి? అది ఎన్టీఆర్ మరణానికి ఎలా దారి తీసింది, ఈ అన్ని అంశాలను తెలుసుకోవాలంటే ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే.

ఈ సినిమా మొదలు కావడమే ఎన్టీఆర్ గత జీవితానికి సంబంధించిన ఫోటోలను చూపిస్తూ వర్మ మార్క్ లో టైటిల్ కార్డ్స్ పడడంతో మొదట్లోనే ఆసక్తి మొదలవుతుంది.లక్ష్మీ పార్వతి వల్ల కుటుంబంలో మరియు పార్టీలో పుట్టిన పుకార్లు,అంతర్గత గొడవలు వర్మ మరియు అగస్త్యలు చాలా రియలిస్టిక్ గా తీశారు అని చెప్పాలి.వర్మ మరియు అగస్త్యలు తాము అనుకున్నదాన్ని డైరెక్ట్ గా చూపించడంలో ఎలాంటి గోప్యం హడావుడి లేకుండా సూటిగా సుత్తి లేకుండా ఇద్దరు దర్శకులు సఫలం అయ్యారని చెప్పొచ్చు.కాకపోతే ఫస్టాఫ్ ముగిసే సరికి సినిమా అక్కడక్కడా సాగదీతగా సాగినట్టు ఒక్కోసారి ఆసక్తికరంగా ఇలా పడి లేచినట్టు చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది.ఇంటర్వెల్ లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటాను అని ఇచ్చే ప్రకటన ఫస్టాఫ్ లో ఒక ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు.ఆ తర్వాత సెకండాఫ్ లో ఏం జరుగుతుందా అన్న కుతూహలం ప్రేక్షకులకి కలుగుతుంది.ఇదంతా బాగానే ఉంది కాకపోతే సందర్భానుసారం వచ్చే పాటలు పర్వాలేదనిపిస్తాయి,అక్కడక్కడా చిత్రం నెమ్మదిగా సాగిన భావన అయితే కలుగుతుంది.1990 కాలంలో నేటివిటీ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా రమ్మీ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది.ఇక సెకండాఫ్ లో ఎన్టీఆర్ కి బాబు వెన్నుపోటు పొడిచే ఎపిసోడ్ అలాగే అత్యంత కీలక ఘట్టమైనటువంటి వైస్రాయ్ ఎపిసోడ్ లు చివర్లో ఎన్టీఆర్ మరణానంతరం నిజమైన ఎన్టీఆర్ పార్థివదేహాన్ని చూపించే సీన్లు ప్రధాన హైలైట్ అని చెప్పొచ్చు.ఈ సినిమాకి అత్యంత కీలకమైన పాత్రలైనటువంటి ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు పాత్రలకి చాలా సహజంగా దగ్గర పోలికలు ఉన్న నటుల్ని తీసుకోవడం సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

*సహజత్వం
*బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

*నరేషన్
* లక్ష్మి పార్వతిని హైలైట్ చేయడం
*సాగదీత

MovieRecharge Rating: 1.4/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *