Home » Movie News » ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను ఆపెయ్యండి : ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త

News timeline

Movie Reviews
1 month ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
2 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
2 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
2 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
2 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
2 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
2 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
2 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
2 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
2 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
2 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
2 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
2 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
2 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
2 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
2 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
2 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
2 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
2 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
2 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
2 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
2 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
2 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
2 months ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
2 months ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
2 months ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
2 months ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
2 months ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
2 months ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
2 months ago

Dear Comrade Telugu Teaser

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను ఆపెయ్యండి : ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమాని ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన్ని నెగెటివ్ గా చూపిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఎన్నో వాయిదాల మీద మార్చి 22 న విడుదల తేదీన ప్రకటించాడు వర్మ. అయితే ఇప్పుడు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు తెదేపా కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఈ చిత్రం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆపాలని కోరారు. సినిమాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పాత్రను నెగిటివ్‌గా చూపించారని, ఈ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 11 వరకు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు కాపీని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపారు. మరి ఈ సినిమాని ఆపేస్తారో లేక వర్మ మొండిగా విడుదల చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *