Home » Movie Gossips » మళ్ళి తెరపైకి ‘ఒక్క ఛాన్స్ ” హీరోయిన్ ..

News timeline

Movie Reviews
1 day ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
2 weeks ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
3 weeks ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
3 weeks ago

MAJILI Movie Trailer

Movie Reviews
3 weeks ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
3 weeks ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
3 weeks ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
4 weeks ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
4 weeks ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
1 month ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
1 month ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
1 month ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
1 month ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
1 month ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
1 month ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
1 month ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
1 month ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
1 month ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
1 month ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
1 month ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
1 month ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
1 month ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
1 month ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
1 month ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
1 month ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
1 month ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
1 month ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
1 month ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
1 month ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
1 month ago

Dear Comrade Telugu Teaser

మళ్ళి తెరపైకి ‘ఒక్క ఛాన్స్ ” హీరోయిన్ ..

కృష్ణ వంశి తెరకెక్కించిన ఖడ్గం చిత్రం ఎంత వివాదం తెచ్చిందో అంతే విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ప్రతి ఒక్క నటి నటులకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో “ఒక్క ఛాన్స్ ” అంటూ అందరిని ఆకట్టుకున్న సంగీత, సినిమాలో తన నటనతో అందరిని బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది ఈ అమ్మడు. అయితే సంగీత దర్శకుడు క్రిష్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం పాటు వైవాహిక జీవితానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత బుల్లితెరలో పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అప్పుడప్పుడు ఒకట్రెండు సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపై మళ్లీ కనిపించనున్నారు. ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ బ్యానరుపై కౌసల్య రాణి నిర్మాణంలో విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్న ‘తమిళరసన్‌’ చిత్రంలో సంగీత కీలకపాత్ర పోషిస్తున్నారు. దీని గురించి సంగీత మాట్లాడుతూ ‘పెళ్లి తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. వాటిలో చాలా పాత్రలు నాకు నచ్చనందున అంగీకరించలేదు. చాలా అవకాశాలను పక్కన పెట్టేశా. అయితే తమిళరసన్‌లో ప్రాముఖ్యత కలిగిన పాత్ర పోషిస్తు న్నా. అతిపెద్ద ఆస్పత్రిని నడిపే ఎండీగా ఇందులో నటిస్తున్నా. చాలా పవర్‌ఫుల్‌గా ఈ పాత్రను తీర్చిదిద్దారు. ఇందులో నటిస్తున్నప్పుడు ఇంకా ఆసక్తి పెరుగుతోందని’ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *