Home » Reviews » Movie Reviews » మజిలీ మూవీ రివ్యూ

News timeline

Movie Reviews
3 months ago

ప్రతిరోజు పండగే రివ్యూ…

Movie Reviews
4 months ago

వెంకీ మామ రివ్యూ…

Movie Reviews
4 months ago

అర్జున్ సురవరం రివ్యూ…

General news
9 months ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
9 months ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
9 months ago

Mallesham Movie Review and Rating

Teasers
10 months ago

Saaho Official Teaser

Movie Reviews
12 months ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
12 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
12 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
12 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
1 year ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
1 year ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
1 year ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
1 year ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
1 year ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
1 year ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
1 year ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
1 year ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
1 year ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
1 year ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
1 year ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
1 year ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
1 year ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
1 year ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
1 year ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
1 year ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
1 year ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
1 year ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
1 year ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

మజిలీ మూవీ రివ్యూ

Movie Name: Majili
Genre(s): Drama, Romance
Star Cast: Naga Chaitanya Akkineni, Samantha Ruth Prabhu, Divyansha Kaushik, Srinivas Avasarala, Rao Ramesh, Krishna Murali Posani
Producer: Sahu Garapati, Harish Peddi
Banner: Shine Screens
Direction: Shiva Nirvana
Music: Gopi Sundar, S.Thaman
DOP: Vishnu Sarma
Editing: Pudi Prawin
Art Direction: Sahi Suresh
Action: Rama Krishna, Venkat
Run Time: 2 hrs 34 Mins
Hitting the Big Screens on: Apr 05, 2019.

“నిన్నుకోరి” లాంటి మంచి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య సమంత ప్రధాన పాత్రల్లో “మజిలీ” సినిమాప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. మరి ఈ సినిమా అంచనాలను ఎంత వరకు అందుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ – కథనం :

నాగచైతన్య క్రికెట్ అంటే ఎంతో ఇష్టమైన టీనేజ్ కుర్రాడిగా ఉన్నపుడు దివ్యాన్ష కౌశిక్ తో పెరిగిన పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ అనుకోని పరిణామాల వల్ల ఈ ఇద్దరు వారి తల్లిదండ్రుల వల్ల విడిపోతారు.దానితో చైతు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఒత్తిడి వలన సమంత ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. డిప్రెషన్ లో ఉన్న పూర్ణతో శ్రావణి తన జీవితాన్ని ఎలా గడిపింది.ఆ నేపథ్యంలో వీరిద్దరి మధ్య బంధం ఎమోషనల్ గా ఎలా సాగింది? పూర్ణ చివరకి మాములు మనిషిగా మారాడా లేదా అన్నది తెలియాలంటే ఈ సినిమాను వెండి తెరపై ఖచ్చితంగా చూడాల్సిందే.

సినిమా మొదలు అయ్యినప్పటి నుంచి పర్వాలేదనిపించే స్థాయి నుంచి మెల్ల మెల్లగా ఆసక్తికరంగా నరేషన్ సాగుతున్న అనుభూతి అయితే ఫస్ట్ హాఫ్ చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది.ఇక్కడ శివ బాగా బ్యాలెన్స్ చేశారనే చెప్పాలి.అలాగే ఫస్టాఫ్ లో చైతు మరియు అన్షు ల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్లు మరియు పాటలు ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లో సమంత పాత్ర మొదలవుతుంది. సమంత ఎంట్రీ తో సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. సెకండాఫ్ లో చైతు మరియు సమంతల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగుంటాయి. నటీనటుల విషయానికి వస్తే నాగ చైతన్య సినీ కెరీర్ ని గమనించినట్లయితే రొటీన్ కథాంశాలను కాకుండా ఫలితాన్ని పక్కన పెడితే కాస్త భిన్నమైన కథలను ఎంచుకోవడం వాటికి తగ్గట్టుగా తనని తాను ఆవిష్కరించుకోవడం మనం గమనించవచ్చు. ఒక టీనేజ్ వయసులో క్రికెటర్ గా అలాగే మధ్య వయసులో క్రికెట్ కోచ్ గా చైతు తన నటనతో ఎప్పటిలానే అదరగొట్టేసాడు.అలాగే తన పరిధి మేరకు ఉన్న అన్షు పాత్రకు దివ్యాన్ష పూర్తి న్యాయం చేకూర్చింది. చై మరియు సమంతల మధ్య వచ్చే వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో వీరి నటన సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్తుంది. మిగతా పాత్రల్లో కనిపించిన సుబ్బరాజ్ పోసాని తదితరులు వారి పాత్రలకు న్యాయం చేకూర్చారు. ఇక సంగీతం విషయానికి వస్తే గోపి సుందర్ అందించిన ఆరు పాటలు ఒకే అనిపిస్తాయి. అలాగే థమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి బాగా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. అలాగే కొన్ని పాటల్లో విష్ణు శర్మ ఫోటోగ్రఫి బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

*సంగీతం
*సమంత , నాగ చైతన్య నటన
*సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

*బోర్ కొట్టే సీన్లు
*సాగదీసే సన్నివేశాలు

చివ‌రిగా : కుటుంబం తో సరదాగా చూడొచ్చు , అటు లవర్స్ ని ఇటు ఫామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

MovieRecharge Rating: 5.4/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *