Home » General news » బ్రతికే అవకాశం 30% అన్నారు : మా ఆయనతో గొడవ పెట్టుకుని వెళ్ళాను : సోనాలి బింద్రే

News timeline

Movie Reviews
1 month ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
2 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
2 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
2 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
2 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
2 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
2 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
2 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
2 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
2 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
2 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
2 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
2 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
2 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
2 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
2 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
2 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
2 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
2 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
2 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
2 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
2 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
2 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
2 months ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
2 months ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
2 months ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
2 months ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
2 months ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
2 months ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
2 months ago

Dear Comrade Telugu Teaser

బ్రతికే అవకాశం 30% అన్నారు : మా ఆయనతో గొడవ పెట్టుకుని వెళ్ళాను : సోనాలి బింద్రే

బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే క్యాన్సర్‌ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతున్నసంగతి తెలిసిందే. గత ఏడాది జులైలో సోనాలి ఈ విషయాన్ని అభిమానులకు వెల్లడించారు. ఆమెకు న్యూయార్క్‌లో కీమోథెరపీ జరిగింది. ఇటీవల తిరిగి ముంబయి వచ్చారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ బాధితుల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి సోనాలి ముందడుగు వేశారు. క్యాన్సర్‌ ఉందని తెలిసిన కొత్తలో తన భావాల్ని ఓ వేదికపై పంచుకున్నారు. చికిత్స కోసం న్యూయార్క్‌ వెళ్లినప్పుడు క్యాన్సర్‌ నాలుగో దశలో ఉందని వైద్యులు చెప్పారు. బతికే అవకాశం కేవలం ముప్పై శాతం ఉందని అన్నారు. న్యూయార్క్‌ వెళ్లాలని నా భర్త గోల్డీ బెహెల్‌ నిర్ణయించుకున్నారు. నాకు వెళ్లడం ఇష్టం లేదు. విమానంలో కూడా ఆయనతో పోట్లాడుతూనే వెళ్లా. ‘నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మనకు ఇక్కడ మంచి వైద్యులు ఉన్నారు. నన్నెందుకు వేరే దేశానికి తీసుకెళ్తున్నావు?’ అని గొడవపడ్డా. నా ఇంటిని, ఊరిని చాలా మిస్‌ అవుతా అనుకున్నా. ఓ మూడు రోజులు ఉండి వచ్చేద్దాం అనుకున్నా. కానీ ఏమైందో నాకే తెలియదు. చూద్దాం, ప్రయత్నిద్దాం అన్నట్లు ఉండిపోయా. న్యూయార్క్‌లో అడుగుపెట్టాం. తర్వాతి రోజు వైద్యుల్ని కలిశాం. అన్నీ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్‌ నాలుగో దశలో ఉందని, బతికే అవకాశం ముప్పై శాతం మాత్రమే ఉందని చెప్పారు. నిజంగా ఆ మాటలతో నాకు బుద్ధి వచ్చింది. ఆ క్షణం గోల్డీను చూసి. ‘నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు’ అన్నా’ అని సోనాలి గుర్తు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *