Home » General news » బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

News timeline

Movie Reviews
5 months ago

ప్రతిరోజు పండగే రివ్యూ…

Movie Reviews
6 months ago

వెంకీ మామ రివ్యూ…

Movie Reviews
6 months ago

అర్జున్ సురవరం రివ్యూ…

General news
11 months ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
11 months ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
12 months ago

Mallesham Movie Review and Rating

Teasers
12 months ago

Saaho Official Teaser

Movie Reviews
1 year ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
1 year ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
1 year ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
1 year ago

MAJILI Movie Trailer

Movie Reviews
1 year ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
1 year ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
1 year ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
1 year ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
1 year ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
1 year ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
1 year ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
1 year ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
1 year ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
1 year ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
1 year ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
1 year ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
1 year ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
1 year ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
1 year ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
1 year ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
1 year ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
1 year ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
1 year ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

తెలుగు లో బిగ్ బాస్ ప్రోగ్రాం మంచి పేరే తెచ్చుకుంది. బిగ్ బాస్ 1 లో ఎన్టీఆర్ ని హోస్ట్ గా పెట్టి ఉహింహాని రీతిలో టిఆర్పి రేటింగులలో రికార్డులు సృష్టించిన మా టీవీ, ఆ తర్వాత నాని ని హోస్ట్ గా పెట్టి బిగ్ బాస్ 2 ని పూర్తీ చేసారు, కానీ ఈ 2 వ సీజన్ వల్ల రేటింగులు సంగతి దేవుడెరుగు పెద్ద వివాదాలని విమర్శలని ఎదుర్కొంది, అటు నాని కూడా విమర్శలని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు మా టీవీ బిగ్ బాస్ సీజన్ 3 కోసం హోస్ట్ ని వెతికే పనిలో ఉంది. ఎన్టీఆర్ హోస్ట్ గా పక్కకి తప్పుకోవడం తో ఇంకెవరు చేస్తారో అని ప్రేక్షకులలో గుబులు మొదలైంది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకోసం ఎన్టీఆర్ వరుసగా డేట్స్ ఇచ్చిన కారణంగా ఈ ఆఫర్ ని తిరస్కరించినట్టు తెలుస్తోంది. దాంతో నిర్వాహకులు నాగార్జునను సంప్రదించారని సమాచారం. గతంలో మీ లో ఎవరు కోటీశ్వరుడు షో‌ని నాగ్ తనదైన స్టయిల్ లో నిర్వహించి బుల్లితెర ఆడియెన్స్‌కి మరింత చేరువయ్యాడు. అందువల్ల బిగ్ బాస్-3 హోస్ట్‌గా ఆయనను తీసుకోవాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అటు-విక్టరీ వెంకటేష్ తో కూడా ఆర్గనైజర్లు చర్చలు జరుపుతున్నారట. ఇంతవరకు బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వని వెంకీ. ఒకవేళ ఖరారైతే.. ఈ షో తో ఎంట్రీ ఇస్తాడా అన్నది తేలాల్సి ఉంది. మరి వీరిద్దరిలో ఎవరు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *