Home » Movie Gossips » ప్రేక్షకులపైకి దూకిన హీరో : మహిళలకి గాయాలు

News timeline

Movie News
8 hours ago

మునుపెన్నడూ చెయ్యని పాత్రలో నాగ చైతన్య

Movie Gossips
8 hours ago

త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీ ఆసక్తికర అప్డేట్

Movie News
8 hours ago

మెగా స్టార్ చిరంజీవి బెయోపిక్, క్లారిటీ ఇచ్చిన నాగబాబు

Movie Gossips
8 hours ago

ఆర్‌‌ఆర్‌ఆర్ లో రామ్ చరణ్ పాత్ర ఇదేనట

Movie Gossips
8 hours ago

ఎలక్షన్ల తర్వాతే బాలయ్య బోయపాటి సినిమా

Movie News
9 hours ago

సుకుమార్ చేతిలో పడ్డ నిహారిక కొణిదెల

Movie News
3 days ago

ఉత్కంఠ భరితంగా కళ్యాణ్ రామ్ 118 ట్రైలర్

Politics
3 days ago

జగన్ ఎవరో నాకు తెలీదు : రామ్ గోపాల్ వర్మ

Movie News
3 days ago

మహానటి అవార్డుల పంట : ఏకంగా ఆరు

General news
4 days ago

వాళ్ళని వదలొద్దు చంపేయండి : టాలీవుడ్ ప్రముఖులు

General news
4 days ago

పుల్వామా ఘటనపై క్రికెటర్ల ఎమోషనల్ ట్వీట్లు

Teasers
4 days ago

చెవిటి వాడిగా వస్తున్న సూర్య

General news
4 days ago

నిజమే మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం : ఆర్య

Movie Gossips
4 days ago

ఛీ ఛీ తెలుగు ఇండస్ట్రీ ఉండేకొద్దీ బూతు ఇండస్ట్రీ గా మారిపోతుంది

Movie Gossips
5 days ago

సంచలం సృష్టిస్తున్న వర్మాస్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్

General news
5 days ago

యూట్యూబ్ లో వరుస సంచలనాలు సృష్టిస్తున్న రౌడీ బేబీ

Movie Reviews
5 days ago

లవర్స్ డే మూవీ రివ్యూ

Movie Reviews
5 days ago

దేవ్ తెలుగు మూవీ రివ్యూ

Movie Gossips
5 days ago

మహేష్ మహర్షి సెట్ లో కార్తీ

Teasers
6 days ago

MAJILI Movie Teaser

Movie News
6 days ago

ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసి రెడీ గా ఉండండి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నా : వర్మ

General news
6 days ago

చంద్రబాబు అంటే మహేష్ కి గౌరవమే కానీ ప్రచారం చెయ్యడు : నమ్రత

Movie News
6 days ago

నరేంద్ర మోడీ బయోపిక్ లో అమిత్ షా లుక్

Movie Gossips
7 days ago

బాలయ్యకి టార్గెట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ

Movie News
7 days ago

118 మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

Movie News
7 days ago

సైరా లో అల్లు అర్జున్ కన్ఫార్మ్

Movie News
7 days ago

మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది

General news
7 days ago

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

Movie News
7 days ago

యాత్ర టీమ్ కి కృతఙ్ఞతలు తెలిపిన వైయస్ విజయమ్మ

Movie News
1 week ago

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో ఇంట్రెస్టింగ్ రోల్ లో అజయ్ దేవగన్ ?

ప్రేక్షకులపైకి దూకిన హీరో : మహిళలకి గాయాలు

రణ్‌వీర్‌ తన అత్యుత్సాహం వల్ల నెటిజన్ల విమర్శలు ఎదుర్కొంటున్నారు. రణ్‌వీర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గల్లీబాయ్‌’. ఆలియా భట్‌ కథానాయిక. జోయా అక్తర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రణ్‌వీర్‌ పాపులర్‌ గాయకుడు కావాలని కలలు కనే ‘గల్లీబాయ్’‌గా కనిపించబోతున్నారు.
ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రం యొక్క ప్రచార కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ముంబయిలో జరిగిన లాక్మే ఫ్యాషన్‌ వీక్ ఫైనల్‌‌లో రణ్‌వీర్‌ ప్రదర్శన ఇచ్చారు. స్టేజ్‌పై పాట పాడుతూ.. ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలని ఒక్కసారిగా వేదికపై నుంచి వారిపైకి దూకారు. ఈ క్రమంలో కొందరు మహిళలు గాయపడ్డారు .. రణ్‌వీర్‌ ఒక్కసారిగా దూకడంతో నిలువరించుకోలేకపోయిన మహిళలు కింద పడి గాయపడ్డారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *