Home » Movie Gossips » ప్రిన్స్ మహేష్ తో నటించనున్న సాయి పల్లవి ?

News timeline

General news
2 months ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
2 months ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
2 months ago

Mallesham Movie Review and Rating

Teasers
2 months ago

Saaho Official Teaser

Movie Reviews
4 months ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
5 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
5 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
5 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
5 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
5 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
5 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
5 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
5 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
5 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
5 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
5 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
5 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
5 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
5 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
5 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
5 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
5 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
5 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
5 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
5 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
5 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
5 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
5 months ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
5 months ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
5 months ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

ప్రిన్స్ మహేష్ తో నటించనున్న సాయి పల్లవి ?

మహేశ్‌ ప్రస్తుతం తన 25 చిత్రం ‘మహర్షి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే అనిల్‌ రావిపూడి-మహేశ్‌ సినిమా పట్టాలెక్కనుందని మహేశ్‌ సన్నిహితులు అంటున్నారు. ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారట. ‘ఎఫ్‌2’ విజయంతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు అనిల్‌ రావిపూడి. ఇప్పుడాయన అగ్రకథానాయకుడు మహేశ్‌బాబుతో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. సాయిపల్లవిని కథానాయికగా ఎంచుకున్నారట. ఈ మేరకు అనిల్‌ రావిపూడి, దిల్‌రాజు చెన్నై వెళ్లి సాయి పల్లవికి కథ వినిపించినట్లు సమాచారం. ఆమెకు కూడా అనిల్‌ చెప్పిన కథ, తన పాత్ర నచ్చడంతో ఈ చిత్రం చేయడానికి అంగీకరించారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తోంది. సాయి పల్లవి తొలి తెలుగు చిత్రం ‘ఫిదా’లోనే మహేశ్‌ బాబు చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్‌తేజ్ ఖాతాలోకి వెళ్లింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సంపాదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *