Home » Reviews » Movie Reviews » ప్రతిరోజు పండగే రివ్యూ…

News timeline

Movie Reviews
2 months ago

ప్రతిరోజు పండగే రివ్యూ…

Movie Reviews
2 months ago

వెంకీ మామ రివ్యూ…

Movie Reviews
3 months ago

అర్జున్ సురవరం రివ్యూ…

General news
8 months ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
8 months ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
8 months ago

Mallesham Movie Review and Rating

Teasers
8 months ago

Saaho Official Teaser

Movie Reviews
10 months ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
11 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
11 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
11 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
11 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
11 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
11 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
11 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
11 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
11 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
11 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
11 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
11 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
11 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
11 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
11 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
11 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
11 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
11 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
11 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
11 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
11 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
11 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

ప్రతిరోజు పండగే రివ్యూ…

Movie Name: Prati Roju Pandaage
Genre(s): Comedy, Drama
Star Cast: Sai Dharam Tej, Sathyaraj, Raashi Khanna, Rao Ramesh,
Banner: UV Creations
Producer: Bunny Vasu
Direction: Maruthi Dasari
Music: Thaman S
DOP: Jaikumar Sampath
Editing: Kotagiri Venkateshwara Rao
Run Time: 2 hrs 26 Mins
Hitting the Big Screens on: Dec 20, 2019.

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించారు, వీళ్ళిద్దరూ కలసి ‘సుప్రీం’ సినిమాలో సందడి చేశారు. క‌ట్ట‌ప్ప‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత చేరువైన ప్ర‌ముఖ న‌టులు స‌త్య‌రాజ్ ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోసించారు. మారుతి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిచారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. మరి ఈ చిత్రం రివ్యూ ఏంటో ఇపుడు చూదాం…

కథ – కథనం :

రాజమండ్రి లో ఒంటరిగా గడుపుతున్న రఘురామయ్య (సత్యరాజ్)కి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. అందరు వేరువేరు చోట్ల ఉంటారు. అనారోగ్యానికి గురైన రఘురామయ్య ఐదు వారాల్లో మరణిస్తారు అని డాక్టర్స్ చెబుతారు. తన పిల్లలు బిజీగా ఉండటం తో రెండు వారాలు తర్వాత వస్తాం అని చెబుతారు. కానీ సాయి (సాయిధరమ్ తేజ్) పెద్ద మనవడు మాత్రం ఈ వార్త తెలియగానే ఇంట్లో కూడా చెప్పకుండా తాత దెగ్గరికి వెళ్ళిపోతాడు. తాతయ్య చివరి క్షణాల్లో తన కుటుంబ సభ్యులు తో ఆనందంగా గడపాలని అందరిని రాజమండ్రి కి వచ్చేలా చేస్తాడు. తాతయ్య స్నేహితుడి మనవరాలు ఏంజెల్ ఆర్ణ (రాశీ ఖన్నా) టిక్ టాక్ స్టార్ ని పెళ్లిచేసుకోమని అడుగుతాడు తన తాతయ్య కోసం మనవడు సాయి ఎం చేసాడు? కుటుంబ సభ్యులు సహకరించారా లేదా? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే…

నటన:

సాయిధరమ్ తేజ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అని చెపొచ్చు, తాతగా నటించిన సత్య రాజ్ మరోమారు ఆకట్టుకున్నారు, రావు రమేష్ కామెడీ సీన్లు నవ్విస్తాయి. రాశిఖన్నా బాగా చేసింది. మిగతా వారు వారి పాత్రల్లో ఒదిగిపోయారు.

టెక్నికల్‌:

తమన్ మ్యూజిక్ సినిమా కి హైలైట్ గా నిలుస్తుంది, జయకుమార్ సంపత్ సినిమాటోగ్రఫీ బాగుంది, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ కొన్ని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు, ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి, రొటీన్ స్టోరీ ని మారుతీ ఏదో కొత్తగా చూపించారనే భావన ప్రేక్షకుల్లో కలిగించగలిగారు.

ప్లస్ పాయింట్స్ :

*కామెడీ
*మ్యూజిక్
*సాయిధరమ్ తేజ్, సత్య రాజ్, రావు రమేష్

మైనస్ పాయింట్స్ :

*కథ
*సాగదీసే సన్నివేశాలు

చివ‌రిగా : ప్రతిరోజు పండగే…పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌…

MovieRecharge Rating: 6.2 /10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *