Home » Reviews » Movie Reviews » పులి జూదం సినిమా రివ్యూ

News timeline

Movie Reviews
1 day ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
2 weeks ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
3 weeks ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
3 weeks ago

MAJILI Movie Trailer

Movie Reviews
3 weeks ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
3 weeks ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
3 weeks ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
4 weeks ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
4 weeks ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
1 month ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
1 month ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
1 month ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
1 month ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
1 month ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
1 month ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
1 month ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
1 month ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
1 month ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
1 month ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
1 month ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
1 month ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
1 month ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
1 month ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
1 month ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
1 month ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
1 month ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
1 month ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
1 month ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
1 month ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
1 month ago

Dear Comrade Telugu Teaser

పులి జూదం సినిమా రివ్యూ

నటినటులు: విశాల్, మోహన్ లాల్ , శ్రీకాంత్, హన్సిక , రాశిఖన్నా
దర్శకుడు: ఉన్ని కృష్ణన్
నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్

కథ – కథనం ;

పెద్ద తారాగణం తో ఉన్ని కృష్ణన్ దర్సకత్వంలో వచ్చిన సినిమా పులి జూదం .. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాక్ లైన్ వెంకటేశ్ ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ్ యాక్షన్ హీరో విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు .. మరి ఈ చిత్రం అభిమానులని ఎంతవరకు మెప్పించిందో తెలియాలంటే కథలోకి వెళ్లసిందే …
ముగ్గురి హత్యతో మొదలయిన సినిమా .. ఆ హంతకుడిని పట్టుకునే కథతో సాగుతుంది..ఆ హత్యలు చేసిన వారిని పట్టుకోవడానికి డీజీపి, ఏడీజీపి మోహన్ లాల్ ను పిలిపిస్తాడు.అయితే వాలంటరీ రిటర్మెంట్ తీసుకోని వెళ్లిపోవడానికి అప్పటికే నిర్ణయించుకుంటాడు మాథ్యూ. క్రైమ్ జరిగిన ప్లేస్ ను చూసి.. ఆ క్రైమ్ జరిగిన విధానాన్ని కనిపెట్టగలిగే మాథ్యూ మాత్రమే ఈ కేసును డీల్ చేయగలరని డీజీపీ మాథ్యూని రిక్వెస్ట్ చేయగా.. తన లీవ్ పక్కన పెట్టి మాథ్యూ ఈ కేసును హ్యాండిల్ చేస్తాడు. మరి హత్య చేసిన వ్యక్తిని పెట్టుకున్నారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ..
దర్శకుడు ఉన్నికృష్ణన్‌ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నా దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. అయితే ఆయన కొన్ని సన్నివేశాల్లో చక్కని దర్శకత్వ పనితనం కనబర్చారు.సంగీత దర్శకుడు సుషిన్ శ్యామ్ అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో మాత్రం ఆ నేపధ్య సంగీతం బాగా ఆకట్టుకున్నేలా ఉంది.మోహన్ లాల్ ఎప్పటిలాగే తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా తన భార్య నీలమ చనిపొయ్యే సన్నివేశంలో మరియు విశాల్ తో సాగే క్లైమాక్స్ లో అలాగే మిగిలిన క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో కూడా ఆయన తీవ్రమైన భావోద్వేగాలను పండించారు.ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన శ్రీకాంత్‌ కూడా తన నటనతో మెప్పిస్తారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.

ప్లస్ పాయింట్స్ :
*క్లైమాక్స్
*మోహన్ లాల్, శ్రీకాంత్ , విశాల్ నటన
*భావోద్వేగ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

*అక్కడక్కడా చాల సీన్లు బోర్ కొడుతాయి
*ఎంటర్టైన్మెంట్ లేకపోవడం

తుది తీర్పు :

ముఖ్య నటి నటులు తమ నటనతో మెప్పించినా అక్కడక్కడా సీన్లు బోర్ కొట్టిస్తాయ్ .. ఈ భారీ మల్టీస్టారర్ లో విశాల్ ట్రాక్, అలాగే మోహన్ లాల్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ మరియు కొన్ని ఇన్వెస్టిగేట్ సన్నివేశాలు బాగా అలరిస్తాయి.మొత్తం మీద ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ ను బాగా ఇష్టపడే ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తోంది. కానీ క్రైమ్ డ్రామా సినిమాలను అలాగే ఓ డిఫరెంట్ జోనర్ లో సినిమాను చూద్దామకొన్నే ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రం పర్వాలేదనిపిస్తోంది.

MovieRecharge Rating: 2.8/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *