Hot News
Home » Politics » పాదయాత్రకు ఇక సెలవు : వైయస్ జగన్

News timeline

General news
17 hours ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
20 hours ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
22 hours ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
22 hours ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
22 hours ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
2 days ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
2 days ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
2 days ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
2 days ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
2 days ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
3 days ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
3 days ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
3 days ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
3 days ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
3 days ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
3 days ago

Dear Comrade Telugu Teaser

Movie Gossips
4 days ago

మహేష్ బాబుకి 50కోట్లు, అనిల్ రావిపూడి 9 కోట్లట ..?

Movie News
4 days ago

టీడీపీ కి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆపలేం ..

General news
4 days ago

నాకేం కాలేదు, నేను బ్రతికే ఉన్నా.. ఆ వార్తల్ని నమ్మొద్దు : హీరో సునీల్

Movie Gossips
4 days ago

మళ్ళి తెరపైకి ‘ఒక్క ఛాన్స్ ” హీరోయిన్ ..

General news
5 days ago

వివేకానంద రెడ్డి ది హత్యే ,నిర్దారించిన పోలీసులు : విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు

Movie News
6 days ago

ఆకాష్ పూరి సినిమాలో మందిరాబేడీ..

Movie News
6 days ago

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పక్కన నటిస్తున్న డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ఎవరో మీకు తెలుసా ..?

Politics
6 days ago

ఎలక్షన్ ఢంకా మోగింది : 126 అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించేసింది చంద్రబాబు

General news
6 days ago

జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం

Movie Gossips
6 days ago

మా ఇద్దరి స్నేహానికి దిష్టి తగలకూడదు : ఎన్టీఆర్

Movie News
7 days ago

అన్ని రూమర్లకు తెరదించిన రాజమౌళి, సినిమాపై పూర్తి వివరాలు

Movie News
7 days ago

హీరో విజయ్ దేవరకొండకి సినిమా కష్టాలు

Movie Gossips
7 days ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దీటుగా లక్ష్మిస్ వీర గ్రంధం

General news
7 days ago

జయరాం హత్య కేసులో “ఆ నాలుగు” సినిమా నటుడు అరెస్ట్

పాదయాత్రకు ఇక సెలవు : వైయస్ జగన్

2017 నవంబరు 5న తిరుమలతో శ్రీవారిని దర్శించుకుని, ఇడుపులపాయకు వచ్చి పాదయాత్ర మొదలుపెట్టాడు జగన్‌ .. ఆ పాదయాత్రను సంవత్సరం పైనే కొనసాగించిన జగన్ జనవరి 9వ తేదీ నా ముగించనున్నట్లు ప్రకటించాడు .. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభను వైకాపా నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు. ఇచ్ఛాపురానికి ఒకటిన్నర కిలోమీటర్ల ముందు ఏర్పాటు చేసిన పాదయాత్ర విజయ స్తూపాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అక్కడినుంచి బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. ఇచ్ఛాపురంలో బుధవారం పాదయాత్ర, సభ ముగిశాక.. ఆయన రాత్రికి విజయనగరం చేరుకుంటారు. అక్కడ్నుంచి రైల్లో తిరుపతికి వెళతారు. గురువారం ఉదయం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం రాత్రికి తిరుమలలోనే బసచేస్తారు. 11న ఉదయం తిరుమల నుంచి నేరుగా కడప చేరుకుని పెద్ద దర్గాను దర్శించుకుంటారు. తర్వాత పులివెందులలో చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. చివరగా ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుని అక్కడ వైఎస్‌ సమాధివద్ద నివాళినర్పిస్తారు. దీంతో ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర తిరిగి అక్కడే సమాప్తమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *