Home » Politics » నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

News timeline

Movie Reviews
2 months ago

ప్రతిరోజు పండగే రివ్యూ…

Movie Reviews
2 months ago

వెంకీ మామ రివ్యూ…

Movie Reviews
3 months ago

అర్జున్ సురవరం రివ్యూ…

General news
8 months ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
8 months ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
8 months ago

Mallesham Movie Review and Rating

Teasers
8 months ago

Saaho Official Teaser

Movie Reviews
10 months ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
11 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
11 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
11 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
11 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
11 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
11 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
11 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
11 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
11 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
11 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
11 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
11 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
11 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
11 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
11 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
11 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
11 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
11 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
11 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
11 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
11 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
11 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తుల్లో ఇండస్ట్రీ లో మొదటిగా ఉండే వ్యక్తి పోసాని కృష్ణ మురళి. అయన అంతకు ముందు ప్రజా రాజ్యం పార్టీ తరపున పోటీకి దిగి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ మధ్య జగన్ కి సపోర్ట్ గా ప్రచారం చేస్తూ టీడీపీ ని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల అయన ఒక సినిమాని కూడా డైరెక్ట్ చేసారు. అది ప్రస్తుత రాజకీయాలకి సంబందించిందిలా ఉందని ఒక పార్టీ కి సంబందించిన కార్యకర్త ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసారు. దానికి ఆగ్రహియించిన పోసాని ప్రెస్ మీట్ పెట్టి సీరియస్ అయ్యారు. వాడెవ్వడో ఫిర్యాదు తనను రమ్మని పిలుస్తారా అంటూ ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు పోసాని. పనిలో పనిగా నారా లోకేష్ పై ఘాటైన సెటైర్లు కామెంట్లు చేసారు పోసాని. లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు అంటూ చంద్రబాబు నువ్వు ఇలాంటి పనులు మానుకో అంటూ తనదైన భాషల్లో బాబుపై విరుచుకుపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *