Home » Reviews » Movie Reviews » దేవ్ తెలుగు మూవీ రివ్యూ

News timeline

Movie Reviews
1 day ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
2 weeks ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
3 weeks ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
3 weeks ago

MAJILI Movie Trailer

Movie Reviews
3 weeks ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
3 weeks ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
3 weeks ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
4 weeks ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
4 weeks ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
1 month ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
1 month ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
1 month ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
1 month ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
1 month ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
1 month ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
1 month ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
1 month ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
1 month ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
1 month ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
1 month ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
1 month ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
1 month ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
1 month ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
1 month ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
1 month ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
1 month ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
1 month ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
1 month ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
1 month ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
1 month ago

Dear Comrade Telugu Teaser

దేవ్ తెలుగు మూవీ రివ్యూ

Movie Name: Dev
Genre(s): Action, Adventure, Romance
Star Cast: Karthi, Rakul Preet Singh, Prakash Raj, Ramya Krishnan
Producer: S.Lakshman Kumar
Banner: Prince Pictures
Direction: Rajath Ravishankar
Music: Harris Jayaraj
DOP: Velraj
Editing: Anthony L.Ruben
Action: Anbariv
Run Time: 2 hrs 38 Mins
Hitting the Big Screens on: 14 Feb, 2019.

కార్తీ సినిమాలు మన దగ్గర కూడా బాగానే చూస్తారు,కానీ ఆ మధ్య అంతా సరైన హిట్ తగలలేదు అప్పుడు రకుల్ మరియు,కార్తీ జంటగా వచ్చిన “ఖాకీ” మంచి విజయం సాధించింది.ఇప్పుడు మళ్ళీ ఈ హిట్ కాంబినేషన్లోనే రజత్ రవిశంకర్ మొట్టమొదటి సారి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్,లవ్ మరియు అడ్వెంచర్ చిత్రం “దేవ్”,ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది,మరి ఈ చిత్రం ఎంత వరకు విజయం సాధించిందో రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి..

కథ కథనం :

కథలోకి వెళ్లినట్టయితే హీరో కార్తీ(దేవ్) కి చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. అందుకోసమే తన స్నేహితులతో కలిసి అడ్వెంచర్స్ చేస్తుంటాడు. అలాగే ఒక సందర్భంలో యువ ప్రారిశ్రామిక వేత్త అయినటువంటి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(మేఘన) ను చూసి ప్రేమలో పడెయ్యాలనుకుంటాడు, కానీ ఆమె అందుకు ఒప్పుకోదు ఆ తర్వాత దేవ్ తన ప్రేమని గెలిపించుకున్నాడా? ఆ సమయంలో అతను చేసిన అడ్వెంచురస్ ఎపిసోడ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా వెండి తెరపై చూడాల్సిందే. లవర్ బాయ్ గా కార్తీ మంచి స్టైలిష్ గా కనిపిస్తారు. మంచి నటన కనబర్చారు. అలాగే కార్తీ తండ్రిగా ప్రకాష్ రాజ్ ఎప్పటిలానే అద్భుత నటన కనబర్చారు, వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగుంటాయి, ఇక అలాగే రకుల్ యువ పారిశ్రామిక వేత్తగా మరో పక్క తన గ్లామర్ తో ఆకట్టుకుంటారు, అక్కడక్కడా కొన్ని హాస్య సన్నివేశాలు మినహా పెద్ద గొప్పగా ఏమి అనిపించదు. ఇక ఈ సినిమాలో నటించిన సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ మరియు రమ్య కృష్ణ తమ పాత్రలకి సరైన న్యాయం చేకూర్చారు.

ఈ సినిమాలో కార్తీ చేసే కొన్ని అడ్వెంచురస్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇక దర్శకుని పని తీరుకి వచ్చినట్టయితే రజత్ రవిశంకర్ రాసుకున్న స్క్రిప్ట్ అడ్వెంచర్స్ తో కూడిన లవ్ స్టోరీ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి, రవి శంకర్ కు ఇది మొదటి సినిమాయే అయినా టేకింగ్ మాత్రం బాగుంది. కానీ తాను అనుకున్న కథని వెండితెరపై చూసే ప్రేక్షకుడికి ఏ మాత్రం పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు,అక్కడక్కడా కొన్ని సీన్లు తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకోడానికి ఏమి ఉండదు మరి కొన్ని సీన్లు అయితే వాటిని ప్రేక్షకుడు ముందే అంచనా వేసేస్తాడు, రజత్ తాను తీసుకున్న హీరో రోల్ ఇంకాస్త ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది.

బ‌లాలు :

*కార్తీ, రకుల్ ల మధ్య కెమిస్ట్రీ
*బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్

బ‌ల‌హీన‌త‌లు :

*కథ
* కథనం

చివ‌రిగా : దేవ్ – భరించడం కష్టమే

MovieRecharge Rating: 2.8/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *