Home » General news » తన పర్మిషన్ లేకుండా తనని కన్నారని తల్లి తండ్రులపై పొలిసు కేసు పెట్టిన యువకుడు

News timeline

General news
2 months ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
2 months ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
2 months ago

Mallesham Movie Review and Rating

Teasers
2 months ago

Saaho Official Teaser

Movie Reviews
4 months ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
5 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
5 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
5 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
5 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
5 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
5 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
5 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
5 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
5 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
5 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
5 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
5 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
5 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
5 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
5 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
5 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
5 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
5 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
5 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
5 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
5 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
5 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
5 months ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
5 months ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
5 months ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

తన పర్మిషన్ లేకుండా తనని కన్నారని తల్లి తండ్రులపై పొలిసు కేసు పెట్టిన యువకుడు

ముంబైకి చెందిన రఫెల్ శ్యామ్యూల్ అనే యువకుడి విచిత్ర వాదన ఇది ! యాంటీ నటలిజం పేరిట ఓ గ్రూప్ ని ఏర్పాటు చేసిన ఇతగాడు.. తలిదండ్రులు తమ పిల్లలను తమ ఆనందం, సరదాకోసం కంటున్నారని, బొమ్మను చూసి ఆనందించినట్టే పిల్లలను కని వారితో ‘ ఆడుకుంటున్నారని ‘ అంటున్నాడు. తమ స్వార్థం కోసమే వారు పిల్లలకు జన్మనిస్తున్నారు అని శ్యామ్యూల్ ఆరోపించాడు. అనవసరంగా పిల్లలను కని… చదువులు, కెరీర్, పెళ్లి అంటూ వారిని కష్టాల్లోకి నెడుతున్నారని, ఈ విషయంలో తన పేరెంట్స్ కూడా దోషులేనని కోర్టుకు ఫిర్యాదు చేశాడు. నేను గొప్ప పొజిషన్లో ఉన్నాను. నా పేరెంట్స్ నన్నెంతో బాగా చూసుకుంటున్నారు. కానీ బలవంతంగా కష్టాల్లోకి నెట్టి బానిసగా చేసుకున్నారు కూడా అని అంటున్నాడు ఈ యువకుడు.. ఇకనైనా అంతా కళ్ళు తెరవాలని, భార్య, భర్త, పిల్లలు లేని చైల్డ్ ఫ్రీ జీవితాన్ని గడపండి అని సందేశ మిస్తున్నాడు. నిహిల్ ఆనంద్ పేరిట యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో ఇతడిలా కొత్త వాదన లేవనెత్తాడు. కాగా- ఈ పోస్ట్ చూసిన తరువాత ఇతని తల్లి.. తన కొడుకు వినూత్న నిర్వాకాన్ని ‘ అభినందిస్తున్నానని ‘ సెటైర్ వేసింది. నేను, నీ తండ్రి ఇద్దరం లాయర్లమని తెలిసినా మమ్మల్ని కోర్టుకు లాగుతున్నందుకు నిన్ను యేమని పిలవాలి అంటూ కామెంట్స్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *