Home » Reviews » Movie Reviews » జెర్సీ మూవీ రివ్యూ

News timeline

Movie Reviews
7 months ago

ప్రతిరోజు పండగే రివ్యూ…

Movie Reviews
7 months ago

వెంకీ మామ రివ్యూ…

Movie Reviews
8 months ago

అర్జున్ సురవరం రివ్యూ…

General news
1 year ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
1 year ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
1 year ago

Mallesham Movie Review and Rating

Teasers
1 year ago

Saaho Official Teaser

Movie Reviews
1 year ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
1 year ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
1 year ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
1 year ago

MAJILI Movie Trailer

Movie Reviews
1 year ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
1 year ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
1 year ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
1 year ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
1 year ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
1 year ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
1 year ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
1 year ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
1 year ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
1 year ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
1 year ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
1 year ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
1 year ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
1 year ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
1 year ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
1 year ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
1 year ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
1 year ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
1 year ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

జెర్సీ మూవీ రివ్యూ

Movie Name: Jersey
Genre(s): Drama, Sports
Star Cast: Nani, Shraddha Srinath, Sampath Raj, Sathyaraj
Producer: Suryadevara Naga Vamsi
Banner: Sithara Entertainment
Direction: Gowtham Tinnanuri
Music: Anirudh Ravichander
DOP: Sanu Varghese
Editing: Naveen Nooli
Run Time: 2 hrs 40 Mins
Hitting the Big Screens on: Apr 19, 2019.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరక్కేక్కిన చిత్రం జెర్సీ .. సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు .. అనిరుద్ సంగీతాన్ని సమకూర్చారు.. ట్రైలర్ తోనే మంచి స్పందనను అందుకున్న ఈ చిత్రం ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ కథనం :

“మళ్ళీరావా” లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందించిన గౌతమ్ తిన్ననూరి తన తర్వాత సినిమా నాచురల్ స్టార్ నానితో అందులోను క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని తెలీగానే మంచి ఆసక్తి రేకెత్తింది.అందుకు తగ్గట్టుగానే గౌతమ్ కూడా ఈ చిత్రాన్ని చాలా డీసెంట్ గా తెరకెక్కించారు1986 మరియు 1990లలో ఉండే వ్యత్యాసాలను చక్కగా క్యారీ చేసారు. అయితే సినిమా నిడివి కాస్త పెద్దది కావడం వలన ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీతగా సాగిన అనుభవం చూసే ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టయితే తన సహజ నటనతో నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని తన కెరీర్ లో బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఈ సినిమాకి ఇచ్చారని చెప్పడంలో ఏమాత్రం అతిశెయోక్తి లేదు. ముఖ్యంగా తన కొడుకు విషయంలో మరియు ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో నాని కనబర్చే సహజ నటన సినిమా చూసే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. రెండు షేడ్స్ లో కనిపించిన నాని నటన కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక అలాగే నాని సరసన నటించిన శ్రద్ధా దాస్ ఇది వరకే కోలీవుడ్ లో తానేంటో నిరూపించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో నానికి ఏమాత్రం తగ్గకుండా మంచి నటన కనబర్చారు. అలాగే నాని కొడుకుగా నటించిన రోహిత్ కమ్రా, సత్య రాజ్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం అందించారు. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ విషయానికి వస్తే ఎన్నో సినిమాలకు మంచి సంగీతం అందించిన అనిరుద్ ఈ సినిమాకి కూడా మంచి సంగీతాన్ని అందించారు.ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ కు తగ్గట్టుగా ఇవ్వడంతో సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

నాని నటన
ఎమోషనల్ సన్నివేవాలు

మైనస్ పాయింట్స్

సాగదీత సన్నివేశాలు
సినిమా నిడివి

చివ‌రిగా :  నాని నటన కోసమైనా ఈ సినిమా చూడొచ్చు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా..

MovieRecharge Rating: 5.8/10

Please note that the above review & rating is entirely based on movierecharge.com opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *