Hot News
Home » Politics » ఎలక్షన్ ఢంకా మోగింది : 126 అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించేసింది చంద్రబాబు

News timeline

Movie Gossips
10 hours ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
14 hours ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
14 hours ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
14 hours ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
14 hours ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
14 hours ago

Dear Comrade Telugu Teaser

Movie Gossips
2 days ago

మహేష్ బాబుకి 50కోట్లు, అనిల్ రావిపూడి 9 కోట్లట ..?

Movie News
2 days ago

టీడీపీ కి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆపలేం ..

General news
2 days ago

నాకేం కాలేదు, నేను బ్రతికే ఉన్నా.. ఆ వార్తల్ని నమ్మొద్దు : హీరో సునీల్

Movie Gossips
2 days ago

మళ్ళి తెరపైకి ‘ఒక్క ఛాన్స్ ” హీరోయిన్ ..

General news
2 days ago

వివేకానంద రెడ్డి ది హత్యే ,నిర్దారించిన పోలీసులు : విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు

Movie News
3 days ago

ఆకాష్ పూరి సినిమాలో మందిరాబేడీ..

Movie News
4 days ago

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పక్కన నటిస్తున్న డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ఎవరో మీకు తెలుసా ..?

Politics
4 days ago

ఎలక్షన్ ఢంకా మోగింది : 126 అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించేసింది చంద్రబాబు

General news
4 days ago

జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం

Movie Gossips
4 days ago

మా ఇద్దరి స్నేహానికి దిష్టి తగలకూడదు : ఎన్టీఆర్

Movie News
4 days ago

అన్ని రూమర్లకు తెరదించిన రాజమౌళి, సినిమాపై పూర్తి వివరాలు

Movie News
4 days ago

హీరో విజయ్ దేవరకొండకి సినిమా కష్టాలు

Movie Gossips
5 days ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దీటుగా లక్ష్మిస్ వీర గ్రంధం

General news
5 days ago

జయరాం హత్య కేసులో “ఆ నాలుగు” సినిమా నటుడు అరెస్ట్

Politics
5 days ago

అవును బీజేపీ తో మా డీల్ నిజమే : ఒప్పుకున్న వైసీపీ

Teasers
5 days ago

ట్రైలర్ తో ఆకట్టుకున్న సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి, హిట్ పక్క అంటున్న టీం

Movie Gossips
5 days ago

వీళ్ళని మెప్పించడం అంత సులువు కాదు, వీళ్ళే నన్ను సర్ప్రైజ్ చేసారు : దేవి శ్రీ ప్రసాద్

Politics
6 days ago

అవన్నీ నమ్మొద్దు, నేను ఏ పార్టీ లో చేరలేదు : జేడీ లక్ష్మి నారాయణ

Movie Gossips
6 days ago

గాసిప్స్ కి తెర దించేందుకు రంగం లోకి దిగనున్న జక్కన్న , ప్రెస్ మీట్ అసలు కారణం ఇదే

Movie News
6 days ago

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను ఆపెయ్యండి : ఈసీ కి ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త

General news
6 days ago

మీరు దారుణంగా దూషించినా మేము భరించాలా..? : రేణు దేశాయ్

General news
7 days ago

పబ్జి ఆడొద్దన్నారని ప్రాణం తీసుకున్నాడు.. : ప్రాణం తీసిన పబ్జి

Politics
7 days ago

అల్లు అర్జున్ సన్నిహితుడికి జనసేన టికెట్ ..?

Politics
7 days ago

టీడీపీ లోకి జేడీ లక్ష్మి నారాయణ ..విశాఖ నుండి పోటీ ..?

ఎలక్షన్ ఢంకా మోగింది : 126 అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించేసింది చంద్రబాబు

ఆంధ్రా లో ఎన్నికల సందడి మొదలైంది , అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో పడ్డారు .. సీఎం చంద్రబాబు ఒకడుగు ముందుకేసి అభ్యర్థుల్ని ప్రకటించేసారు .. 126 నియోజక వర్గాల అభ్యర్థుల్ని ప్రకటించేసారు , వివాదాస్పదం గా ఉన్న నియోజక వర్గాల అభ్యర్థుల్ని పెండింగ్ లో పెట్టారు .. 72 మంది ఓసీ, 31 బీసీలు 21 ఎస్టీ, ఎస్సీలు, ఇద్దరు ముస్లిం అభ్యర్థులకు చోటు కల్పించారు. అలాగే 10 మంది వారసులకు ఛాన్స్ ఇచ్చారు. రాష్ట్రం, ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడ్డానని, దానికి ఓటు రూపంలో కూలీ అడుగుతున్నానని తెలిపారు సీఎం చంద్రబాబు.

అభ్యర్థుల వివరాలు :

చిత్తూరు జిల్లా కుప్పం నుంచి సీఎం చంద్రబాబు ఏడోసారి బరిలోకి దిగుతున్నారు. అనంతపురం నుంచి పరిటాల శ్రీరామ్, హిందూపురం- బాలకృష్ణ, ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ, పాణ్యం- గౌరు చరితరెడ్డి, డోన్ – కేఈ ప్రతాప్, ఆలూరు- కోట్ల సుజాతమ్మకు ఖరారు చేశారు. పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు, అద్దంకి- గొట్టిపాటి రవికుమార్, చీరాల – కరణం బలరామకృష్ణమూర్తి, ఆత్మకూరు – కృష్ణయ్య, నెల్లూరు అర్బన్ – నారాయణ, నెల్లూరు గ్రామీణం -ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బరిలో వుండనున్నారు.
విజయనగరం జిల్లాకి : కురుపా -జనార్థన్ థాట్రాజ్, పార్వతీపురం- బొబ్బిలి చిరంజీవులు, సాలూరు -భంజ్ దేవ్, బొబ్బిలి -సుజయకృష్ణ రంగారావు, చీపురుపల్లి- కిమిడి నాగార్జున, గజపతినగరం – కేపీ నాయుడు, ఎస్.కోట – కోళ్ల లలితకుమారిలకు ఇచ్చారు.
శ్రీకాకుళం : ఇచ్చాపురం- అశోక్, పలాస- గౌతు శిరీష, టెక్కలి – అచ్చెన్నాయుడు, పాతపట్నం- కలమట వెంకటరమణ, శ్రీకాకుళం – గుండ లక్ష్మీదేవి, ఆమదాలవలస- కూర రవికుమార్, ఎచ్చెర్ల – కిమిడి కళా వెంకట్రావు, నరసన్నపేట – బగ్గు రమణమూర్తి, రాజాం- కొండ్రు మురళీమోహన్ కు కేటాయించారు.
విశాఖ జిల్లా : సిటీ విషయానికొస్తే.. తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ, దక్షిణ వాసుపల్లి గణేష్, ఉత్తరం- గంటా శ్రీనివాసరావు, పశ్చిమ – పీజీవీఆర్ నాయుడు, నర్సీపట్నం -అయ్యన్నపాత్రుడు, అరకు – కిడారి శ్రావణ్, పాడేరు – గిడ్డి ఈశ్వరి, అనకాపల్లి -పీలా గోవింద్ సత్యనారాయణ, ఎలమంచిలి -పంచకర్ల రమేష్‌బాబు, పాయకరావుపేట – బంగారయ్యలకు అవకాశం కల్పించారు..
తూర్పుగోదావరి జిల్లా : తుని నుంచి యనమల కృష్ణుడు, ప్రత్తిపాడు -వరుపుల రాజా, కాకినాడ గ్రామీణం- పిల్లి అనంతలక్ష్మి, పెద్దాపురం- చినరాజప్ప, అనపర్తి- రామకృష్ణారెడ్డి, కాకినాడ అర్బన్ -వనమాడి వెంకటేశ్వరరావు, రామచంద్రాపురం-తోట త్రిమూర్తులు, ముమ్మిడివరం- దాట్ల సుబ్బరాజు, రాజోలు- గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం- స్టాలిన్ బాబు, కొత్తపేట-బండారు సత్యానందరావు, మండపేట- జోగేశ్వరరావు, రాజానగరం- పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి అర్బన్- ఆదిరెడ్డి భవాని, గ్రామీణ- గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ వంటి నేతలు బరిలో దిగనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *