Home » Politics » ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది : తెలుగు రాష్ట్రాల్లో కౌంట్ డౌన్ మొదలైంది

News timeline

Movie Reviews
1 month ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
2 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
2 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
2 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
2 months ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
2 months ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
2 months ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
2 months ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
2 months ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
2 months ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
2 months ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
2 months ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
2 months ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
2 months ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
2 months ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
2 months ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
2 months ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
2 months ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
2 months ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
2 months ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
2 months ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
2 months ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
2 months ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

Movie Gossips
2 months ago

టైటిల్ నిర్ణేతలు మీరే మరిన్ని టైటిల్ లు పంపండి : ఆర్ ఆర్ ఆర్ టీమ్

Movie Gossips
2 months ago

సెన్సార్ బోర్డు పైనే కేసు పెట్టడానికి సిద్దమయిన రామగోపాల్ వర్మ

General news
2 months ago

చిక్కుల్లో యాంకర్ రష్మీ : వ్యక్తిని ఢీ కొట్టిన కారు : పరిస్థితి విషమం

Politics
2 months ago

బీజేపీ తరపున గుంటూరు నుండి పోటీకి దిగనున్న నటి మాధవి లత

Movie Gossips
2 months ago

నేను అలాంటి వ్యక్తితోనే డేట్ చేస్తా : నిహారిక కొణిదల

General news
2 months ago

నేనేం ఆత్మహత్య చేసుకోలేదు : మైకేల్ జాక్సన్ కుమార్తె

Teasers
2 months ago

Dear Comrade Telugu Teaser

ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది : తెలుగు రాష్ట్రాల్లో కౌంట్ డౌన్ మొదలైంది

లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ ప్రకటించేసింది. మొదటి దశలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్‌ 11న ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజక వర్గాలతో పాటు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేస్తుంది. ఓ వైపు రాజకీయ పార్టీలు ప్రచారాన్ని కొనసాగించాలి, వ్యూహప్రతి వ్యూహాలను రచించుకోవాలి. అదే సమయంలో అభ్యర్థులను ఖారారు చేయాల్సి ఉంటుంది. పార్టీలన్నీ తీరిక లేకుండా ఉండనున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 26 వరకు ఉంటుంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌, మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *