Home » First Look Posters » ఇండస్ట్రీ లో బయోపిక్ ల పర్వం

News timeline

Movie Gossips
5 hours ago

152 వ సినిమా స్క్రిప్ట్ ని ఒకే చేసిన చిరు

Movie Gossips
8 hours ago

లేటెస్ట్ అప్డేట్ : అసలు కథ ఇదేనా ?

Movie News
8 hours ago

పట్టాలెక్కబోతున్న నితిన్ భీష్మ

Politics
8 hours ago

జగన్ కి ఊహించని దెబ్బ : టీడీపీ లోకి వంగవీటి రాధ

Movie Gossips
8 hours ago

పోర్న్ స్టార్ గా రమ్య కృష్ణ

Movie Gossips
1 day ago

మన్మధుడు 2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్ : డైరెక్టర్ ఆ హీరోనే ..

Movie News
1 day ago

సినిమాల్లోకి వైయస్ జగన్ , తన తండ్రి బయోపిక్ తో అరంగేంట్రం

Movie Gossips
1 day ago

మెగా హీరోని వెండి తెరకి పరిచయం చేయడానికి తరలి వస్తున్నా మెగా ఫ్యామిలీ

Movie Gossips
1 day ago

కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయనున్న మహానాయకుడు బృందం

General news
1 day ago

హైపర్ ఆదికి చుక్కలు చూపించిన వైస్ జగన్ అభిమానులు

Movie Gossips
1 day ago

ఎమ్మెల్యే గా రంగం లోకి దిగనున్న అనసూయ

Movie Gossips
1 day ago

అన్నగారిని డిటో దించేసిన రాంగోపాల్ వర్మ

Movie News
1 day ago

తాత గా అక్కినేని నాగార్జున

Movie News
1 day ago

భారతీయుడు 2 షూటింగ్ మొదలైంది

Movie Gossips
1 day ago

సరికొత్త రికార్డు ని అందుకున్న “రౌడీ బేబీ”

Movie Gossips
4 days ago

ఈ రెండు సినిమాలు వేరే డేట్ లో రిలీజ్ చేసి ఉంటె ఫలితం వేరేలా ఉండేదేమో

Movie Gossips
4 days ago

రకుల్ ప్రీత్ కి ఎప్పుడు రానంత కోపం వచ్చింది : మీ అమ్మని అడుగు

Movie News
4 days ago

సంక్రాంతి సినిమాల 5రోజుల కలెక్షన్లు ఇవే

Movie Gossips
4 days ago

క్లాస్ మేట్ ని పెళ్లిచేసుకోబోతున్న ప్రభాస్ హీరోయిన్

Movie News
4 days ago

అఖిల్ కోసం కదలి రానున్న తారక్

General news
4 days ago

నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం

Politics
5 days ago

జగన్ తన చేతులారా తానె సీఎం అయ్యే అవకాశాలు చెడగొట్టుకుంటున్నాడా ?

First Look Posters
1 week ago

Bharateeyudu 2 First Look

Politics
1 week ago

నేనే కాబోయే సీఎం ని పక్క : చంద్రబాబు నా అసిస్టెంట్ : కె ఏ పాల్

General news
1 week ago

నాగబాబు ని బండ బూతులు తిట్టినా శ్రీ రెడ్డి

Movie News
1 week ago

ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్లు ఇవే

Movie Reviews
2 weeks ago

F2 మూవీ రివ్యూ

First Look Posters
2 weeks ago

లక్ష్మి పార్వతి లుక్ ని రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Movie Reviews
2 weeks ago

వినయ విధేయ రామ రివ్యూ

Movie Reviews
2 weeks ago

పేట సినిమా రివ్యూ

ఇండస్ట్రీ లో బయోపిక్ ల పర్వం

ఇండస్ట్రీ లో బయోపిక్ ల పర్వం నడుస్తుంది .. ఎన్టీఆర్, మహానటి, యాత్ర , ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఇలా బయోపిక్ లు వరుస పెట్టాయి .. ఇది ఇలా ఉంటె మరొక బయోపిక్ పట్టాలెక్కింది అదే నరేంద్ర మోడీ బయోపిక్. ఇటీవల చిత్ర బృందం ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది . ఈ బయోపిక్‌కు ‘పీఎం నరేంద్రమోదీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రీల్‌ లైఫ్‌ మోదీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. లుక్‌లో వివేక్‌ మోదీ గెటప్‌లో, ఆయన మేనరిజంతో ఆకట్టుకుంటున్నారు.15 నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. 23 భాషల్లో డిజైన్‌ చేసిన పోస్టర్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విడుదల చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *