Home » General news » అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకోవాలనిపించింది : లవర్స్ డే హీరోయిన్ కామెంట్లు నెట్టింట వైరల్

News timeline

Movie Reviews
3 months ago

ప్రతిరోజు పండగే రివ్యూ…

Movie Reviews
4 months ago

వెంకీ మామ రివ్యూ…

Movie Reviews
4 months ago

అర్జున్ సురవరం రివ్యూ…

General news
9 months ago

Celebrities pay tribute to actress G. Vijaya Nirmala

General news
9 months ago

Veteran actress-director Vijaya Nirmala dies at 75 in Hyderabad

Movie Reviews
9 months ago

Mallesham Movie Review and Rating

Teasers
10 months ago

Saaho Official Teaser

Movie Reviews
12 months ago

జెర్సీ మూవీ రివ్యూ

Movie Reviews
12 months ago

మజిలీ మూవీ రివ్యూ

First Look Posters
12 months ago

Ram Gopal Varma’s next film will be ‘Shashikala’

Trailers
12 months ago

MAJILI Movie Trailer

Movie Reviews
1 year ago

సూర్యకాంతం మూవీ రివ్యూ

Movie Reviews
1 year ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

jukebox audio songs
1 year ago

Choti Choti Baatein Lyrical

Movie Reviews
1 year ago

పులి జూదం సినిమా రివ్యూ

Politics
1 year ago

బాలయ్య అల్లుడితో పురందేశ్వరి పోటీ

General news
1 year ago

పేరు మార్చుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, కొత్త పేరు ఇదే.

Movie Gossips
1 year ago

మళ్ళి బిజీ కాబోతున్న బన్నీ, పుట్టిన రోజు నాడు ఎమన్నా స్పెషల్ ఉండబోనుందా ..?

Politics
1 year ago

వీరిద్దరి సినిమాలని దూరదర్శన్ లో నిషేదించిన ఎలక్షన్ కమిషన్

Politics
1 year ago

జనసేన లోకి మెగా బ్రదర్ నాగబాబు, కండువా వేసి ఆహ్వానించిన పవన్, పోటీ అక్కడి నుండే.

Movie Gossips
1 year ago

‘తుగ్లక్’ గా రాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్

General news
1 year ago

ప్రభాస్ హీరోయిన్ కి పెళ్లి ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు ఇతడే.

General news
1 year ago

బిగ్ బాస్ 3 రేసులో నాగార్జున – వెంకీ : గెలుపెవరిదో

Movie Gossips
1 year ago

వర్మ అనుకున్నదే చేసాడు, తీర్పు వర్మకి అనుకూలం, సినిమా విడుదలకి సిద్ధం.

General news
1 year ago

నా మిత్రుడు నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. : శివాజీ రాజా

Politics
1 year ago

ఆ రెండు ప్రాంతాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ … గెలుస్తాడా ..?

Movie Gossips
1 year ago

మల్టీ స్టారర్ల పర్వం మొదలైంది : టాలీవుడ్ లో మరో మల్టీ స్టార్రర్

Movie News
1 year ago

సాహోలో నా పాత్ర పూర్తయింది , ఇదొక మరిచిపోలేని అనుభూతి : అరుణ్ విజయ్

Politics
1 year ago

నారా లోకేష్ ఒక తాగుబోతు తిరుగుబోతు : పోసాని

Movie News
1 year ago

దసరా బరిలో మాస్ మహా రాజా రవి తేజ

అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకోవాలనిపించింది : లవర్స్ డే హీరోయిన్ కామెంట్లు నెట్టింట వైరల్

‘లవర్స్ డే’ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది నూరిన్ షరీఫ్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.. ప్రస్తుతం నూరిన్ షరీఫ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.ఓ ఇంటర్వ్యూలో నూరిన్ షరీఫ్ మాట్లాడుతూ.. అందరిలానే అల్లు అర్జున్ అంటే తనకూ బాగా ఇష్టమని, తను కూడా బన్నికి పెద్ద ఫ్యాన్ అని.. లవర్స్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ రావడంతో తనకు చాలా సంతోషంగా అనిపించిందని.. ఓ సందర్భంలో ఆయన్ను పెళ్లాడాలనిపించిందని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఈ కామెంట్స్ ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.నూరిష్ నటించిన లవర్స్ డే చిత్రం ప్రేమికుల రోజున విడుదలయి ఆశించినంత ఫలితం అందుకోలేక పోయిన అందులో నటించిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *